కుజ దోష నివారణకు ఏమి చేయాలో తెలుసా?  

కుజుడుకి విపరీతమైన కోపం,అనుకున్నది సాధించాలనే పట్టుదల ఎక్కువగా ఉండువలన కుజుడి కారణంగా మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతుంది.చెడు కాస్త తాత్కాలికంగా ఉన్నా విజయాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువగానఉన్నాయి.అసలు కుజ దోషం ఉందని ఎలా చెప్పుతారు.జాతకంలో కుజుడు మంచస్థానంలో ఉన్నాడా? లేక చెడు స్థానంలో ఉన్నాడా అనే విషయాన్నీ జ్యోతిష్నిపుణులను అడిగి తెలుసుకోవాలి.

కుజ దోష నివారణకు ఏమి చేయాలో తెలుసా? remedies for kuja dosha in telugu--

అంతేకాక ఆ ప్రభావము ఎన్ని రోజుల పాటు ఎలా ఉంటుందో అనే విషయం కూడతెలుసుకోవాలి.కుజ దోషం ఉన్నవారికి వివాహం ఆలస్యం అవుతుందని అంటారు.కుదోష ప్రభావం అందరికి ఒకేలా ఉండదు.కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి ప్రభావం మారుతూ ఉంటుంది.కుజుడు స్థానాన్ని బట్టి ప్రభావం ఎక్కువగా లేదతక్కువగా ఉండవచ్చు.కుజ దోషం ఉన్నవారు వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితంలో తరచుగా కలతలవస్తూ ఉంటాయి.

కుజుడు కలహాలకు కారణం అవుతూ ఉంటాడు.అందువల్ల కుజ దోషఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే కుజుడి ప్రభావము కొంత వరకు తగ్గఅవకాశం ఉంది.ప్రతి రోజు సుభ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శించుకొని రావాలి.

జాతక చక్రంలో కుజుడపోయే వరకు ఈ విధంగా చేస్తూ ఉంటే కాస్త మనస్సు కాస్త ప్రశాంతంగా ఉంటుంది.