నరదృష్టి నివారణ నివారణకు పాటించాల్సిన సూత్రాలు  

Remedies And Prevention Of Nara Dishti-remedies

నరుని కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అనే మాటను మనం తరచుగా వింటఉంటాము.అసలు దిష్టి అంటే ఏమిటి ?మానవ శరీరంలోంచి ప్రతికూల,అనుకూశక్తిని విడుదల చేసే అవయవాలు కొన్ని వున్నాయి.వాటిలోముఖ్యమైనవి కళ్ళుఇవి వివిధ రకాల విషయ జ్ఞానాన్ని మెదడుకు చేరవేస్తాయి.చూసిన విషయాన్నఅవగాహన చేసుకుని భావాల్ని తిరిగి మన కళ్ళల్లో ప్రస్ఫుటం చేసే శక్తవీటికి వుంది.

Remedies And Prevention Of Nara Dishti-remedies-Remedies And Prevention Of Nara Dishti-Remedies

ఏదైనా వస్తువు చూసినప్పుడు కంటినుంచి వెళ్ళే ప్రతికూశక్తి ఎదుటివారిమీద పడ్డప్పుడు ఆ ప్రభావం వారిమీద పడుతుంది.అదే దిష్టి.మంచి పండితులును సంప్రదించి నరఘోష యంత్రంను పొందవచ్చును.అయితే తగిరీతిలో పూజలు చేయించి మాత్రమే ఇంటిలో పెట్టుకోవాలి.సరైన పూజలు చేయకపోతయంత్రములు ఇంటిలో పెట్టుకొన్నా ఫలితం నిష్ప్రయోజనం .గృహముకు ప్రవేశ ద్వారం ఎదురుగా నరఘోష యంత్రం ఉంటే దిష్టి వివాద రకాలదోషాలను ఇంటిలోకి రాకుండా ఆపడం ద్వారా మీరు అభివృద్ధి పథంలో నడిపించుటకఉపయోగపడుతుంది.

Remedies And Prevention Of Nara Dishti-remedies-Remedies And Prevention Of Nara Dishti-Remedies

చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము బూడిద గుమ్మడి కాయ ఇంటి ముందు వేలాడ తీస్తూఉంటారుఇంకా నవ ధాన్యాలు, పసుపు మూటలో కట్టి, ఇంటి ముందు వేలాడ తీయటము ,మిరపకాయమేకు , జీడి గింజ, నిమ్మకాయ కలిపి గుట్టలా కట్టి ఇంటి ముందు వేలాడ తీయటమకూడా మనం గమనించ వచ్చును.