స్రవంతి రవికిశోర్ కు ఇస్మార్ట్ హీరోకు సంబంధం ఏంటో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని.దేవదాసు సినిమాతో తొలిసారిగా హీరోగా ఇండస్ట్రీకి అడుగు పెట్టిన రామ్ ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్నాడు.

 Relation Between Producer Sravanthi Ravi Kishore And Ram Pothineni Birthday Special-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో అవకాశాలు అందుకున్న రామ్ ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైన్మెంట్ కథలతో ఎక్కువగా నటించాడు.ప్రస్తుతం యాక్షన్ సినిమాలతో కూడా బాగా నటించి మంచి సక్సెస్ అందుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస ఆఫర్లతో తన ఖాతా నింపుకుంటున్నాడు.ఇదిలా ఉంటే స్రవంతి రవి కిషోర్ రామ్‌ కు మధ్య ఉన్న సంబంధం ఏంటో చాలా వరకు తెలియదు.

 Relation Between Producer Sravanthi Ravi Kishore And Ram Pothineni Birthday Special-స్రవంతి రవికిశోర్ కు ఇస్మార్ట్ హీరోకు సంబంధం ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక రామ్ 1987 మే 15వ తేదీన జన్మించగా సరిగ్గా ఈ రోజుకి అయినా 33 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు.ఇక ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇక ఆయన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు.ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిశోర్ తమ్ముడైన మురళి పోతినేని కుమారుడు రామ్.

అంటే రామ్ కు పెద్దనాన్న వరుస అవుతారు.ఇదిలా ఉంటే శ్రీను వైట్ల దర్శకత్వంలో రెడీ సినిమాలో నటించగా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఆ తర్వాత వరుస సినిమాలలో బాగా గుర్తింపు పొందిన రామ్ 2019లో ఇస్మార్ట్ శంకర్ లో నటించగా.

Telugu Birthday Special, Boyapati Srinu, Grand Father, Hero Ram Birthday, Ismart Shankar, Lingusamy, May 15, Murali Pothineni, Producer Sravanthi Ravi Kishore, Ram Pothineni, Relation, Tollywood-Movie

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ను అందుకుంది.ఇక అప్పటి నుండి ఇస్మార్ట్ హీరోగా పిలిపించుకుంటున్న రామ్.ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు.

డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ కథతో రామ్ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది.అంతేకాకుండా లింగుస్వామి దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడట.

#Ismart Shankar #Grand Father #Relation #Lingusamy #Boyapati Srinu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు