మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజక వర్గం బయ్యారం మండలం కంబాలపల్లి గ్రామంలో వైఎస్ షర్మిల మాట ముచ్చట వైఎస్ షర్మిల గారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు YSRTP అధికారం లోకి వస్తే వెంటనే పోడు భూములకు పట్టాలు వైఎస్సార్ ఇచ్చిన పట్టాలకు కేసీఆర్ సర్కార్ లో విలువ లేదు గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు కంచె చేను మేసినట్లు ఉంది కేసీఆర్ పరిస్థితి పాలకులు దోపిడీ చేస్తుంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి కేసీఆర్ కి పరిపాలన చేతకాదుకేసీఆర్ కి కేవలం గారడీ మాటలు మాత్రమే తెలుసుగారడీ మాటలతో ప్రజలు బోర్లా పడుతున్నారు అల్లుడు వేస్తే ఎక్కడ పడుకోవాలని డబుల్ బెడ్ రూం అన్నాడు… ఇచ్చాడా కేసీఆర్ కి తెలంగాణ జనం మనుషులుగా కనిపించరు పట్టాలు ఇవ్వక పోతే కనీసం రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ కి లేదాmపేద ప్రజలు అంటే కేసీఆర్ కి ఒట్లేసే వాళ్ళు మాత్రమే దొంగ మాటలు చెప్పి ఓట్లు కొల్లగొడతాడు.
ఎనిమిది ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ కి ఏం చేశాడో చెప్పాలి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కేసీఆర్ ది ఉద్యమ కారుడు కదా అని చింపెస్తాడు అనుకున్నాం తెలంగాణ ప్రజల బతుకులను చింపేశాడు బంగారు తెలంగాణ బాధల తెలంగాణ గా.
బారుల తెలంగాణ గా మారింది ఈ సారి ఎన్నికలు వేస్తే మళ్ళీ ఓట్ల కోసం రావడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడు ఆకాశం లో ఉన్న చందమామ ను సైతం కేసీఆర్ తెస్తా అని చెప్తాడు తెలంగాణ గడ్డ మీద వైఎస్ఆర్ సంక్షేమ పాలన కోసమే నా ఆరాటం తెలంగాణ లో సరైన ప్రతిపక్షం లేదుప్రతిపక్షం లేక కేసీఆర్ ది ఆడింది ఆట.పడింది పాట ప్రజల ప్రభుత్వం…ప్రజల కోసమే పని చేసే ప్రభుత్వం పేద కుటుంబానికి మహిళ పేరు మీద ఇల్లు ఇస్తాం.మహిళలను ఆర్థికంగా నిలబెడతా ఎంత మంది వృద్దులు ఉంటే అందరికీ పెన్షన్లు వైఎస్సార్ బిడ్డగా.తన రక్తాన్ని నమ్మండి
గ్రామస్థులు పోడు భూములకు పట్టాలు ఇవ్వడం లేదు కనీసం మా గ్రామానికి రోడ్లు కూడా లేవుడబుల్ బెడ్ రూం ఇళ్లులు ఒక్కరికీ కూడా రాలేదు ట్రైబల్ ఏరియా పేరు పేరు చెప్పి మా భూములకు హక్కు పత్రాలు ఇవ్వడం లేదు రైతు బందు పథకానికి కూడా అర్హులం కాదు అంటున్నారు వైఎస్సార్ హయాంలో నే మాకు పట్టాలు వచ్చాయి పెన్షన్లు పూర్తి స్థాయిలో అందడం లేదు గతం లో వైఎస్సార్ ఇచ్చిన పట్టా భూముల్లో సైతం చెట్లు నాటుతున్నారు పీసా చట్టం ప్రకారం భూముల్లో అటవీ శాఖ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు భూములకు అడ్డం తిరిగితే పీడి యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు.