రెజినాకి ఎక్కడ చూపించాలో తెలిసిపోయింది

సుధీర్ బాబు ఎస్.ఎమ్.

 Regina’s Navel Treat At Shourya Success Meet-TeluguStop.com

ఎస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది రెజినా.ఆ చిత్రంతోపాటు కెరీర్ మొదట్లో అస్సలు ఎక్స్పోజింగే చేయలేదు రెజినా.

కాని అందాలు అరబోయడం ఎంత అవసరమో అవకాశాలు తగ్గితే కాని అర్థం కాలేదు ఈ చెన్నై అమ్మాయికి.ఇప్పుడు రెజినా ఎంత గ్లామరస్ గా కనబడుతోందో మనకు తెలియనిది కాదు.

రెజినా సినిమాలో ఉందంటే సగటు ప్రేక్షకుడికి కొన్ని అంచనాలు ఉంటున్నాయి.రెజీనా పాటల్లో రెచ్చిపోయి ఉంటుందని, ఉంటే గింటే ఒక కిస్సింగ్ సీన్ కూడా ఉండొచ్చనే అభిప్రాయానికి వచ్చేసారు కుర్రాళ్ళు.

ఇక సినిమా డ్రెస్సులతో ప్రేక్షకులని ఆకట్టుకుంటే, బయటి డ్రెస్సులతో మీడియాని, ఇండస్ట్రీ మనుషుల్ని ఆకట్టుకుంటోంది.

మొన్నటి ఐఫా వేడుకలైతేనేమి, నిన్నటి ప్రెస్ మీట్ అయితేనేమి, ఈరోజు జరిగిన శౌర్య సక్సెస్ మీట్ అయితేనేమి .ఎక్కడ ఎలా చూపించాలో రెజీనాకి బాగా అర్థమైపోయింది.ఈరోజు ఇలా నాజుకు నడుమందాలను అలా అలా ఆరబోసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube