ముద్దులకు అడ్డు చెప్పను అంటున్న ముద్దుగుమ్మ

అందాలబొమ్మ రెజీనా ఎంత అందమైన అమ్మాయో, దానికి మించిన గడుసరి.సినిమా సినిమాకి గ్లామర్ డోసు పెంచుకుంటున్న రెజీనా సీన్ డిమాండ్ చేస్తే ఎక్కడిదాకా అయినా వెళుతుందట.

 Regina Ready For Scene Demanding Lip Locks-TeluguStop.com

ముద్దు సన్నివేశాలకి అడ్డు అస్సలు చెప్పదట.

ఇదే విషయాన్ని రెజీనా చెబుతూ ” సన్నివేశాలు డిమాండ్ చేసాయి కాబట్టే లిప్‌లాక్స్ చేశాను.

కథ డిమాండ్ చేసినప్పుడు నేను ముద్దు సన్నివేశాలకి అడ్డు చెప్పను.భవిష్యత్తులో లిప్‌లాకుల పరంగా ట్రెండ్ సృష్టిస్తానేమో ఎవరికి తెలుసు! నేను ఆర్టిస్టుని.నాలో భిన్నకోణాలను ఆవిష్కరించే అవకాశం వచ్చినప్పుడు హద్దులు దాటడానికీ వెనుకాడను.” అంటూ తన భయంలేమిని మరోసారి బయటపెట్టింది.

ప్రస్తుతం ఈ బ్యూటి గోపిచంద్ తో నటిస్తున్న “సౌఖ్యం” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.క్రిస్టమస్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube