వండిన పదార్ధాలు ఫ్రిజ్ లో ఉంచితింటే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు  

 • ఇప్పుడు ఎక్కడ చూసినా ఫ్రిజ్ లేని ఇల్లు ఉండదు.నిన్న వండుకోగా మిగిలిన వాటిని దాచుకోవాలి అంటే ఫ్రిజ్ కావాలి.

 • -

 • ఇలా ప్రతీది మనం నిల్వ చేసుకుంటున్నాం.కానీ తరచూ ఫ్రిజ్‌లో వుంచిన ఆహార పదార్థాలను తీసుకుంటే వీర్య అభివృద్ధి ఆగిపోతుంది అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

 • ఉడికించిన పొటాటో, బీట్‌రూట్‌లను ఫ్రిజ్‌లో వుంచి తిరిగి వేడి చేసి తీసుకుంటే వీర్యలోపం తప్పదట.అంతేకాదు ఆకుకూరలని వండిన వెంటనే తినేయాలట లేకపోతే ఈ సమస్యలు మరింత అధికంగా ఉంటాయట.

 • మాంసాహారాన్ని ఫ్రిజ్‌లో కూడా వుంచకపోవడం మంచిది.

  ఇదే విధంగా కోడిగుడ్లను ఫ్రిజ్ నుంచి తీశాక మళ్లీ వేడి చేసి తీసుకోకూడదు.

 • వండినటువంటి ఆహార పదార్ధాలని ఫ్రిజ్ లో పెట్టకూడదు.ఎక్కువగా వండి మిగిలినది ఫ్రిజ్ లో పెట్టుకోవడం కంటే మితంగా వండుకోవడం మంచిది.

 • ఒకసారి వండిన ఆహారాన్ని మళ్ళీ వేడిచేయడం వలన జీర్ణసంబందిత సమస్యలు వస్తాయట.

  మాంసాహారాన్ని ఫ్రిజ్‌లో వుంచకపోవడం మంచిది.

 • శుభ్రం చేసి ఫ్రిజ్‌లో పెట్టి, వండిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మితంగా తెచ్చుకుని ఆ పూటకు ఆ పూట తినేయడం మంచిదని.

 • మిగిలించి. ఫ్రిజ్‌లో పెట్టి తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనం వుండదని వారు సూచిస్తున్నారు.