సినిమాల్లో నటించడం వల్ల భార్యాభర్తలుగా మారిన అందమైన జంటలు వీళ్లే!

రీల్ కపుల్ రియల్ కపుల్( reel and real life couple ) కావడం అరుదుగా జరుగుతుంది.సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కొన్ని జంటలు ని జీవితంలో కూడా పెళ్లి చేసుకోవడం గమనార్హం.

 Reel And Real Life Couple Details, Reel And Real Life Couple,marriages,love Marr-TeluguStop.com

ఈ జంటలలో చాలా జంటలు అన్యోన్యంగా ఉండగా కొన్ని జంటలు మాత్రం విడిపోయి షాకిచ్చాయి.ప్రేమ పెళ్లి( Love Marriage ) చేసుకున్న జోడీలలో కృష్ణ విజయనిర్మల జోడీ ఒకటి.1969లో కృష్ణ విజయనిర్మల వివాహం జరిగింది.

Telugu Aadipinishetti, Love Reel, Mahesh Namrata, Marriages, Nagarjuna Amala, Re

ఈ వివాహం ఇద్దరికీ రెండో వివాహం కావడం గమనార్హం.ఆమె మూవీ షూట్ సమయంలో శ్రీకాంత్ ఊహ( Hero Srikanth And Ooha Love ) మధ్య ప్రేమ చిగురించింది. 1997లో శ్రీకాంత్ ఊహ వివాహం జరిగింది.

ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.ఎప్పుడూ వార్తల్లో నిలిచే జోడీగా జీవిత రాజశేఖర్ లకు పేరు ఉండగా జీవిత రాజశేఖర్ కూడా అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.

జీవిత, రాజశేఖర్ లకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో క్రేజ్ ఉంది.

టాలీవుడ్ లో మరో క్యూట్ కపుల్ గా నాగార్జున అమల పేరు తెచ్చుకున్నారు.1992 సంవత్సరంలో నాగార్జున అమలకు వివాహం జరిగింది.మహేష్ నమ్రత టాలీవుడ్ బెస్ట్ కపుల్ కాగా 2005 సంవత్సరంలో మహేష్ నమ్రతల వివాహం జరిగింది.

ప్రేమించి పెద్దలను ఒప్పించి మహేష్ నమ్రత వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరంగా ఉన్నారు.

వంశీ సినిమాలో మహేష్ నమ్రత కలిసి నటించారు.

Telugu Aadipinishetti, Love Reel, Mahesh Namrata, Marriages, Nagarjuna Amala, Re

కోలీవుడ్ ఇండస్ట్రీలో షాలిని అజిత్, సూర్య జ్యోతిక, నయనతార విఘ్నేష్ శివన్( Shalini Ajith, Surya Jyothika, Nayantara Vignesh Sivan ) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఆది పినిశెట్టి నిక్కీ గల్రానీ కూడా ఈ జాబితాలో ఉన్నారు.ఈరోజు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరుగుతుండగా త్వరలో వరుణ్ లావణ్య కూడా భార్యాభర్తలుగా మారనున్నారు.

త్వరలో ఈ జాబితాలో మరికొన్ని సెలబ్రిటీ జోడీలు చేరే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube