కనుక్కోండి చూద్దాం: ఈ ఫొటోలో కుక్క ఎక్కడుంది?  

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పజిల్స్ వచ్చి అందరి బుర్రలకు పదను పెడుతున్నాయి.ఎన్నో పజిల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి అందరిని ఆకట్టుకుంటున్నాయి.

TeluguStop.com - Reddit Shared Photograph Became Viral Social Media

ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఒక పజిల్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.ఆ పజిల్ చూస్తే ఇదేం తిక్క ఫొటోలురా నాయనా అని అందరిని తికమకపెడుతుంది.
ఈ ఫోటోను రెడ్డిట్ సంస్థ షేర్ చెయ్యగా ఆ ఫోటో కూడా అలాగే ఉంది.బెడ్‌రూంలో మంచం మీద ఒక దుప్ప‌టి వేసి ఉండగా ఆ దుప్పట్లో ఒక పెంపుడు కుక్క దాగుంది.

ఇంకా ఆ ఫోటోను షేర్ చేసి ఈ ఫొటోలో ఉన్న కుక్కను మీరు కనిపెట్టగలరా అని సవాల్ చేస్తూ స్నాప్ షాట్ ను షేర్ చేశారు.దీంతో నెటిజన్లు అంత ఆ కుక్క కోసం వెతుకులాట ప్రారంభించారు.

TeluguStop.com - కనుక్కోండి చూద్దాం: ఈ ఫొటోలో కుక్క ఎక్కడుంది-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా ఈ ఫొటోలో కుక్కను కనిపెట్టడంలో కొందరు విఫలం అయితే.మరికొందరు సఫలమయ్యారు.అయితే ఆ ఫోటోను మాములుగా చూస్తే అందులో కేవలం మంచం మీద దుప్ప‌టి మాత్ర‌మే క‌నిపిస్తుంది.కానీ బాగా దగ్గరకు చూస్తే కుక్క మూతి బ‌య‌ట‌పెట్టి ఉండడం కనిపిస్తుంది.

బాగా ద్రుష్టి పెట్టి చూస్తే ఆ ఫొటోలో అది కనిపిస్తుంది.రెడ్డిట్ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరి మీరు ఓసారి చూసి ఆ ఫోటోలు కుక్కను కనిపెట్టేయండి.

#Puzzle #Social Media #Reddit #Photograph

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Reddit Shared Photograph Became Viral Social Media Related Telugu News,Photos/Pics,Images..