ఆ వైన్ తాగితే కరోనా వైరస్ సోకదట....

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుండడంతో పలువురు వైద్యాధికారులు ప్రజలను తమ ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.అంతేగాక తాము తరచూ తీసుకునేటువంటి ఆహార పదార్థాలు మరియు  మద్యం సేవించడం, పొగ త్రాగడం  వంటి వాటిపై కూడా వైద్యుల సూచించిన డైట్ ను పాటించాలని కోరుతున్నారు.

 Red Wine Is Good For Health-TeluguStop.com

దీంతో తాజాగా కొంతమందికి తరచూ మద్యం సేవించే అలవాటు ఉన్న వారిని పూర్తిగా మద్యం సేవించడం మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.అయితే మరి ఆల్కహాల్ లేకుండా ఉండలేకపోతున్న వారి కోసం మాత్రం రెడ్ వైన్ తాగొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

అది కూడా మితంగా తీసుకుంటే కరోనా వైరస్ ని నియంత్రించే యాంటీ – ఆక్సిడెంట్లు ఒంటికి మేలు చేస్తాయని చెబుతున్నారు.అలా కాకుండా మోతాదుకు మించి తీసుకోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతారని కాబట్టి డాక్టర్లు సూచించిన మేరకు మాత్రమే రెడ్ వైన్ తీసుకోవాలని అంటున్నారు.

 Red Wine Is Good For Health-ఆ వైన్ తాగితే కరోనా వైరస్ సోకదట….-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆహార పదార్థాలను తీసుకునే విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా డయాబెటిస్ మరియు బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు అనునిత్యం వైద్యుల సలహాలు తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.అలాగే బయటికి వెళ్లిన సమయంలో కూడా తప్పని సరిగా మాస్కు ని  ధరించాలని, శానిటైజర్ తో చేతులను తరచూ శుభ్రం గా కడుక్కోవాలని అంటున్నారు.

#Corona Virus #Red Wine #Health Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు