వైసీపీలో తిరుగుబాటు: టీడీపీ నేత దేవినేని సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన సొంత ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేరన్న ఆయన.

 Rebellion In Ycp: Tdp Leader Devineni's Sensational Comments-TeluguStop.com

కుప్పంలో ఏం చేస్తారని ప్రశ్నించారు.వైసీపీలో తిరుగుబాటు జరిగే అవకాశం ఉందన్నారు.

తిరుగుబాటు చేసేందుకు సుమారు 80 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా గుడివాడలో రాజధాని రైతుల పాదయాత్ర విజయవంతంగా జరిగిందని తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube