ఒక్క ఏడాదిలోనే 50 సార్లు డేటింగ్ కు వెళ్లిన నటి.. షాక్ అవుతున్న నెటిజెన్స్!

డేటింగ్.ఈ పేరు అంతకు ముందు వినడానికి కూడా మన ఇండియన్స్ కష్టపడేవారు.కానీ ఇప్పుడు అలా కాదు.డేటింగ్ అనే పదం మనకు నిత్యం వినిపిస్తూనే ఉంది.

 Rebel Wilson Says She Went Out With 50 People In 1 Year Details, Rebel Wilson, A-TeluguStop.com

ఆధునిక పోకడలను వంట బెట్టుకుంటున్న మన భారతీయులు ఈ డేటింగ్ ను కూడా అలవాటు చేసుకుంటున్నారు.ఇది వరకు పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకునే వారు.

కానీ ఇప్పుడు అలా కాదు.

లవ్ చేయడంతో పాటు వారితో డేటింగ్ కు వెళ్లి మరీ నచ్చితేనే పెళ్లి వరకు తీసుకు వెళుతున్నారు.

లేకపోతే అటు నుండి అటే బాయ్ చెప్పేసి వచ్చేస్తున్నారు.అయితే ఎవరైనా డేటింగ్ కు మహా అంటే ఒకటి రెండు సార్లు వెళ్తారు.అయితే డేటింగ్ కు వెళ్తే కనీసం రెండు, మూడు ఏళ్ళు అయినా కలిసి ఉంటారు.ఆ తర్వాత వారికీ నచ్చకపోతే విడిపోతూ ఉంటారు.

కానీ ఈమె మాత్రం ఏడాదికే 50 సార్లు డేటింగ్ కు వెళ్లిందట.

Telugu Dates, Times, Actressrebel, Rebel Wilson, Rebelwilson, Relationship-Movie

ఈ విషయాన్నీ కూడా ఆమెనే స్వయంగా తెలిపింది.50 సార్లు డేటింగ్ కు ఎంత మందితో కలిసి వెళ్ళింది.అన్నదే ఇప్పుడు చర్చించు కుంటున్నారు.ఈమె మరెవరో కాదు ప్రముఖ ఆస్ట్రేలియన్ నటి రెబల్ విల్సన్.2019 లో ఈమె వయస్సు 39 ఏళ్ళు.ఆ వయసులో కూడా ఆమె ఏకంగా 50 సార్లు వేర్వేరు వ్యక్తులతో డేటింగ్ కు వెళ్లిందట.

Telugu Dates, Times, Actressrebel, Rebel Wilson, Rebelwilson, Relationship-Movie

వారిలో ఉన్నవారు ఉన్నారు.లేనివారు ఉన్నారట.ఇప్పుడు ఈమె రిలేషన్ లో ఉన్న వ్యక్తి ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడట.

ఒక్క ఏడాదిలోనే 50 సార్లు వేర్వేరు వ్యక్తులతో డేట్ కి వెళ్లానని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఇప్పటికి కూడా ఈమె కుర్ర హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోకుండా హాట్ గా ఫోజులు ఇస్తూ కుర్రకారును రెచ్చగొడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube