ఓవర్సీస్ లో రెబల్ స్టార్ కి అవమానం..!

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజైంది.సినిమాలో పరమ హంస పాత్రలో కృష్ణం రాజు నటించారు.

 Rebal Star Krishnam Raju Insulted In Overseas Radheshyam, Krishnam Raju , Overs-TeluguStop.com

విశేషం ఏంటంటే కేవలం తెలుగు వర్షన్ అది కూడా తెలుగు స్టేట్స్ వరకే కృష్ణం రాజు ఆ పాత్రలో కనిపించారు.ఓవర్సీస్ లో రిలీజైన తెలుగు వర్షన్ సినిమాలో కూడా కృష్ణం రాజు పాత్రలో బాహుబలి కట్టప్ప అదేనండి తమిళ నటుడు సత్యరాజ్ నటించారు.ప్రభాస్, సత్యరాజ్ పాత్రల కాంబో సూపర్ హిట్.ఆల్రెడీ మిర్చి సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు.

ఇక బాహుబలిలో కట్టప్ప, బాహుబలి కాంబో అందరికి తెలిసిందే.ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాలో కూడా అదే రిపీట్ చేశారు.

ఓవర్సీస్ లో కృష్ణం రాజుకి బదులుగా సత్యరాజ్ అయితేనే మార్కెట్ బాగుంటుందని అక్కడ తెలుగు వర్షన్ కి సత్యరాజ్ ని పెట్టారు.ఇది ఓ విధంగా అక్కడ ఉన్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి అసంతృప్తి కలిగించేలా చేసినా ఓవర్సీస్ లో రెబల్ స్టార్ కి అవమానం జరిగిందని ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

ప్రభాస్, పూజా హెగ్దేల జోడీగా వచ్చిన రాధేశ్యామ్ సినిమాకు జస్టిన్ ప్రభాకరణ్ సాంగ్స్ ఇవ్వగా థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube