పీరియడ్స్ లో రక్తం రంగు మారుతోందా ?

పీరియడ్స్ అందరికి సాఫీగా సాగవు.తరుచుగా హార్మోన్స్ లో జరిగే మార్పుల వలన కొందరికి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి.

 Reasons Why Blood Can Change In Different Colors During Periods-TeluguStop.com

కొన్ని చిన్నవి కావచ్చు, కొన్నవి పెద్దవి కావచ్చు.ఆ పీరియడ్స్ లో కొందరికి రక్తం రంగు మార్చుకుంటుంది.

ఇదేమి ఆరోగ్యకరమైన లక్షణం కాదు.పీరియడ్స్ లో రక్తం రంగు మారితే వెంటనే జాగ్రత్తపడండి.

చూడడానికి ఎబ్బెట్టుగా అనిపించినా, రక్తంలో మార్పుని గమనించి డాక్టర్ ని సంప్రదించాలి.ఎందుకంటే ఒకవేళ రక్తం లైట్ పింక్ కలర్ లో వచ్చినట్లయితే ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గినట్టు అర్థం.

దీనివల్ల శృంగారం పట్ల అనాసక్తి, వెంట్రుకలు ఊడటం జరగవచ్చు.అదే రక్తం బ్లుబెర్రి రంగులో వస్తే, ఈస్ట్రోజెన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నట్లు అర్థం.

అలాకాకుండా రక్తం డీప్ ఎరుపు రంగులో వస్తే, premenstrual syndrome (PMS), అంటే మూడ్ స్వింగ్స్ కి సూచన.రక్తం గ్రే కలర్ లో వస్తే ప్రమాదమే.

ఇది ఇన్ఫెక్షన్స్ కి, గర్భిణీలలో మిస్ క్యారేజ్ కి సూచన.

అయితే కొందరికి రక్తం బ్రౌన్ లేదా డార్క్ కలర్ లో వస్తుంది.

అలాంటప్పుడు మరీ ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు.పాత రక్తం బయటకి రావడం వలన ఇలా జరుగుతుంది.

అయినా, మీకు భయంగా ఉంటే డాక్టర్ ని సంప్రదించడమే ఉత్తమం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube