ఆరోగ్యానికి మంచిదని క్యారెట్లు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?  

Reasons To Eat More Carrots For Good Health-

సాధారణంగా క్యారెట్ మనకు మంచి చేస్తుందని కాస్త ఎక్కువగానే తింటూ ఉంటాంఅయితే క్యారెట్ ని ఎక్కువగా తినటం వలన అనేక అనర్ధాలు ఉన్నాయని నిపుణులహెచ్చరిస్తున్నారు. క్యారెట్ ఎక్కువగా తినటం వలన ఆందోళన,రాత్రి సమయంలసరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని అంటున్నారుముఖ్యంగా పాలు ఇచ్చే తల్లులు క్యారెట్ తీసుకోకుండా ఉంటేనే మంచిదనఅంటున్నారు నిపుణులు. క్యారెట్ ఎక్కువగా తీసుకోవటం వలన తల్లి పాల రుచకూడా మారుతుందని దాంతో పిల్లలు పాలు త్రాగటానికి మారాం చేస్తారనఅంటున్నారు..

ఆరోగ్యానికి మంచిదని క్యారెట్లు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?-

హార్మోన్స్ సమస్యతో బాధపడేవారు మాత్రం డాక్టర్ సలహా లేకుండా క్యారెట్ నతీసుకోకూడదు. ఇప్పుడు క్యారెట్ ఎక్కువగా తినటం వలన కలిగే అనర్ధాల గురించతెలుసుకుందాం. క్యారెట్ లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది.

అది మశరీరంలో విటమిన్ A గా మారుతుంది. ప్రతి రోజు రెండు కేరట్స్ తింటశరీరానికి అవసరమైన విటమిన్ A అందుతుంది. అయితే చిన్న పిల్లలకు చాలతక్కువ మోతాదులో సరిపోతుంది.

కాబట్టి రోజులో క్యారెట్ పెడితే సరిపోతుంది.

క్యారెట్ లో షుగర్ కంటెంట్, హై గ్లిసానిక్స్ 97 శాతం ఉంటుంది. ఇదగ్లూకోజ్ గా మారడంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందువల్ల మధుమేహఉన్నవారు చాలా తక్కువ మోతాదులో ఉడికించి మాత్రమే తీసుకోవాలి.

క్యారెటలోని బీటాకెరోటిన్, కెరోటినాయిడ్స్ వల్ల చర్మ రంగులో మార్పు వస్తుందిపసుపు రంగులో నుండి ఆరంజ్ కలర్ లోకి మారుతుంది. అరచేతులు, ముఖం, చేతులుపాదాలలో కలర్ మారుతుంది. ఇక కారెట్స్ లో కార్బోహైడ్రేడ్ సమృద్ధిగా ఉండువలన జీర్ణాశయంలో జీర్ణం అవక కోలన్ లో నిల్వ ఉండడం వల్ల పేగుల్లో గ్యాసఏర్పడుతుంది.

దాంతో స్టమక్ ప్రంప్స్, బ్లోటింగ్, గ్యాస్ సమస్యలఏర్పడతాయి.