45 ఏళ్ళు దాటేసినా నటుడు సుబ్బరాజు పెళ్లి చేసుకోలేదు.. కారణం తెలిస్తే షాక్..

టాలీవుడ్ లో చాలా మంది టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు.వీరిలో సుబ్బరాజూ ఒకరు.

 Reasons For Me Never Getting Married , Subbaraju , Tollywood , Never Getting Mar-TeluguStop.com

ఈయన ఎలాంటి పాత్రలో అయినా నటించే సత్తా ఉన్న వాడు.ఇప్పటి వరకు సుబ్బరాజు కామెడీ పాత్రలలో, విలన్ రోల్స్ లో, సీరియస్ పాత్రల్లో, రాజా వంశీకుడి పాత్రలో నటించి మెప్పించాడు.

ఏ పాత్ర అయినా కూడా ఈయన అందులో ఒదిగిపోయి మరీ నటించే ప్రావీణ్యం ఇతడిలో ఉంది.

మిర్చి సినిమాలో కానీ, బాహుబలి సినిమాలో కానీ ఆయన క్యారెక్టర్ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.

మిర్చి ముందు ఈయన అన్ని నెగిటివ్ పాత్రలే చేసాడు.ఆ తర్వాత ప్రభాస్ ఈయన పాత్రను మార్చేసి మరో కోణం చూపించాడు.

ఇలా సుబ్బరాజు తెర మీద చేసే పాత్రలు గురించి అందరికి తెలుసు.కానీ ఈయన నిజజీవితం గురించి బయట ఎవ్వరికి పెద్దగా తెలియదు.

నటుడుగా ఈ స్టేజ్ లో ఉండడానికి ఈయన చాలానే కష్టపడ్డాడు.అయితే ఈయన వయసు ప్రస్తుతం 45 ఏళ్ళు.అయినా కూడా ఈయన పెళ్లి చేసుకోలేదు అని మీలో ఎంత మందికి తెలుసు.అవును మీరు విన్నది నిజమే.

ఈయన ఇంకా పెళ్లి చేసుకోలేదు.ఇంత వయసు వచ్చిన పెళ్లి ఏజ్ దాటిపోయినా ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని అందరి డౌట్ కదా.మరి అదే ప్రశ్న ఈయనను అడిగితే ఈయన ఒక సమాధానం చెప్పాడు.అది విని షాక్ అవ్వాల్సిందే.

Telugu Married, Royal Lineage, Subbaraju, Tollywood, Villain-Movie

ఈయన మాట్లాడుతూ.అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో కూడా తనకు అర్ధం కావడం లేదని.పెళ్లి చేసుకోక పోవడానికి కారణం కూడా ఉండదని.అసలు తనకు పెళ్లి అవసరం రాలేదని కామెంట్స్ చేసాడు.పెళ్లి జరగడం వేరు.చేసుకోవడం వేరని తెలిపాడు.

పెళ్లి జరగడం అంటే అది పెద్దల కోసం బలవంతంగా చేసుకోవడం అని.పెద్దల కోసం ఇబ్బంది పడుతూ చేసుకోవాల్సిన పని లేదను.పెళ్లి అంటే ఇష్టం ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటాను అని సుబ్బరాజు తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube