రాజమౌళి అంటే ఇంత పగా.. అందుకే ఇలాంటి చెత్త కామెంట్లు చేశారా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళికి భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మన దేశ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులు సైతం జక్కన్నను ఎంతగానో అభిమానిస్తారు.

 Reasons Behind Rasool Pokutti Targetting Rajamouli Details Here , Details Here, Rajamouli, Rasool Pokutti , Targetting Audience-TeluguStop.com

అయితే వరుస విజయాలు సాధిస్తున్న జక్కన్నను చూసి అసూయ పడేవాళ్లు కూడా ఎక్కువమంది ఉన్నారు.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరచలేదు.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు మెజారిటీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు, పాజిటివ్ కామెంట్లు రాగా కొంతమంది మాత్రం ఈ సినిమా గురించి నెగిటివ్ కామెంట్లు చేశారు.ప్రముఖ సౌండ్ డిజైనర్లలో ఒకరైన రసూల్ పొకుట్టి తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

 Reasons Behind Rasool Pokutti Targetting Rajamouli Details Here , Details Here, Rajamouli, Rasool Pokutti , Targetting Audience-రాజమౌళి అంటే ఇంత పగా.. అందుకే ఇలాంటి చెత్త కామెంట్లు చేశారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోషల్ మీడియాలో ఈ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.ఆర్ఆర్ఆర్ సినిమా ఫుల్ రన్ లో ఏకంగా 1200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.

రాజమౌళి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో ఓర్వలేక రసూల్ పోకుట్టి ఈ తరహా కామెంట్లు చేసి ఉండవచ్చని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ గురించి నెగిటివ్ గా కామెంట్లు చేసి ఫేమస్ కావాలని రసూల్ పొకుట్టి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

రసూల్ పొకుట్టికి తెలుగు సినిమాలలో ఆఫర్లు ఇవ్వకూడదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Telugu Rajamouli, Rasool Pokutti, Audience-Movie

బాలీవుడ్ పై అభిమానంతో రసూల్ పొకుట్టి లాంటి వాళ్లు ఇలాంటి కామెంట్లు చేసి విమర్శలను మూటగట్టుకుంటున్నారు.రాజమౌళిపై చేసిన నెగిటివ్ కామెంట్లు రసూల్ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపడం గ్యారంటీ అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో జక్కన్న ఏ స్థాయి హిట్ అందుకుంటారో చూడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube