బాలయ్య గోపీచంద్ మలినేని మూవీ ఆలస్యం కానుందట.. కారణమేంటంటే?

Reasons Behind Balakrishna Gopichand Malineni Movie Shooting Postpone, Balakrishna, Gopichand Malineni, Tollywood , Sruthi Hasan, Akhanda ,

స్టార్ హీరో బాలకృష్ణ వరుసగా స్టార్ డైరెక్టర్ల దర్శకత్వంలో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాకు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా కొన్ని నెలల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాల షూటింగ్ మొదలుకానుంది.

 Reasons Behind Balakrishna Gopichand Malineni Movie Shooting Postpone, Balakris-TeluguStop.com

బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ ఓపెనింగ్ కొన్ని నెలల క్రితమే మొదలైంది.

ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాల్సి ఉన్నా బాలయ్య వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం కానుందని సమాచారం.

బాలయ్య గత కొన్ని నెలలుగా అన్ స్టాపబుల్ షోతో బిజీ అయిన సంగతి తెలిసిందే.ఈ షో కోసం బాలయ్య ఎంతో కష్టపడగా ఈ షో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించింది.

ప్రస్తుతం బాలయ్య కొత్త కథలు వింటున్నారని తెలుస్తోంది.అఖండ సక్సెస్ తర్వాత తెరకెక్కే సినిమాలు కూడా సక్సెస్ సాధించేలా బాలయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం బాలయ్య పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తున్నారని ఆ పనులు అన్నీ పూర్తైన తర్వాత సెట్స్ పైకి వెళ్లనున్నారని సమాచారం.వచ్చే నెలలోనే ఈ సినిమా మొదలయ్యే చాన్స్ ఉన్నా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్స్ రావాల్సి ఉంది.క్రాక్ సక్సెస్ తర్వాత గోపీచంద్ మలినేని ఎంతో కష్టపడి ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు.బాలయ్యను ఈ సినిమాలో గోపీచంద్ మలినేని పవర్ ఫుల్ గా చూపించనున్నారని తెలుస్తోంది.

అఖండ విజయం వల్ల బాలయ్య సినిమాలకు శాటిలైట్, డిజిటల్ మార్కెట్ కూడా ఊహించని స్థాయిలో పెరిగింది.బాలయ్య తన తర్వాత సినిమాల షూటింగ్ వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.కుదిరితే ఈ ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేయాలని బాలయ్య అనుకుంటున్నారు.

Reasons Behind Balakrishna Gopichand Malineni Movie Shooting Postpone, Balakrishna, Gopichand Malineni, Tollywood , Sruthi Hasan, Akhanda , - Telugu Akhanda, Balakrishna, February, Krack, Shruti Hassan, Tollywood

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube