వకీల్ సాబ్ ప్రమోషన్ అలియా భట్ అందుకే చేసింది.. ఎంత స్వార్థం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా నేడే విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ లన్ని చూస్తూనే వచ్చాం.

 Reason Why Rrr Actress Alia Bhatt Wishes Pawan Kalyan Vakeel Saab Before Release-TeluguStop.com

ఇక ఈ సినిమా థియేటర్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సందర్భంగా.పవన్ అభిమానుల ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

పలువురు సినీ నటులు పవన్ తో పాటు ఈ సిని బృందానికి ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే మరో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భంగా తాజాగా తన ట్విటర్ ఖాతా ద్వారా వీడియోను పంచుకుంది.

అందులో ఈ సినిమా విడుదల సందర్భంగా ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆంటీ ని అందరికీ ఆల్ ది బెస్ట్’ అని చెబుతూ ‘ఫ్యాన్స్ బీ రెడీ వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు‘ అంటూ తెలుగులో బాగా చెప్పింది.ప్రస్తుతం వీడియో హల్ చల్ గా మారగా.

ఇలా చెప్పడానికి ఓ కారణం ఉందని, అది కూడా తన స్వార్థం కోసం ఇలా చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే ఆలియా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవలే ఈ సినిమాలో ఆలియా భట్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా టీజర్ విడుదలకు సిద్ధంగా ఉండగా.

ఈ విషయం గురించి తెలియజేయడానికి ఆలియా పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్స్ తెలియజేసినట్లు చేసి ఇన్ డైరెక్ట్ గా తన సినిమా టీజర్ పలు థియేటర్ లో విడుదల అవుతుందని తెలియజేయడానికి ఇలా చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube