మద్యం తాగాక బ్రష్ ఎందుకు చేయకూడదు?

సిగరేట్ తాగితే, ఇంట్లో ఎక్కడ కనిపెట్టాస్తారేమో అని వక్కపొడి నమలడం, చూయింగ్ గమ్ వేసుకోవడం లాంటివి చేస్తుంటారు యువకులు.అలాగే మద్యం సెవించాక కూడా ఎవరు కనిపెట్టకుండా వక్కపొడి, కిల్లి, లవంగం లాంటివి కొందరు వాడితే, మరికొందరు బ్రష్ కూడా చేసుకుంటారు.

 Reason Why One Shouldn’t Brush After Taking A Drink-TeluguStop.com

కాని మందు తాగిన తరువాత బ్రష్ చేసుకుంటే అది దంతాలకి మంచిది కాదు.

ఎందుకంటే మద్యంలో ఆమ్లం ఎక్కువ ఉంటుంది.

తాగిన తరువాత బ్రష్ చేస్తే మీరు ఆ ఆమ్లంతోనే బ్రష్ చేసినట్టు అవుతుంది.దీని వలన దంతాలపై ఉండే ఎనామిల్ చాలావరకు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.

అక్కడితో ఆగకుండా, మీ దంతాలు త్వరగా పుచ్చిపోయే ప్రమాదం కూడా మొదలవుతుంది.

కాబట్టి మద్యం తాగిన తరువాత పొరపాటున కూడా బ్రష్ చేసుకోవద్దు.

ఇక ఇంట్లో దొరక్కుండా ఎలా జాగ్రత్త పడతారనేది మీ తెలివికే వదిలేస్తున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube