వకీల్ సాబ్ లో పవన్ తెలంగాణ యాసలో ఎందుకు మాట్లాడాడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఓ పేరు కాదు ఓ బ్రాండ్ అనేది మనం కాదనలేని వాస్తవం.ఎందుకంటే ఏ హీరోకైనా హిట్స్, ఫ్లాప్స్ ను బట్టి అభిమానులు పెరగడం తగ్గడం అనేది ఉంటుంది.

 Reason Behind Pawan Kalyan Telangana Slang Vakeel Saab Movie-TeluguStop.com

కాని పవన్ కళ్యాణ్ కు అభిమానులు పెరగడమే ఉంటుంది కాని తగ్గడం అనేది ఉండదు.ఇక పవన్ అభిమానులు పదేపదే చెప్పే మాట పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉండరు, భక్తులే ఉంటారని.

ఈ విషయం చాలా సార్లు రుజువయిందని చెప్పవచ్చు.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో విడుదలైన సినిమా వకీల్ సాబ్.

 Reason Behind Pawan Kalyan Telangana Slang Vakeel Saab Movie-వకీల్ సాబ్ లో పవన్ తెలంగాణ యాసలో ఎందుకు మాట్లాడాడంటే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా ఇప్పటికే విడుదలైన అన్ని థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనకు అభిమానులు జేజేలు పలుకుతున్నారు.

అయితే ఈ సినిమాలో పవన్ కళ్యణ్ తెలంగాణ యాసలో మాట్లాడాడు.అయితే పవన్ ఎందుకు తెలంగాణ యాసలో మాట్లాడాడనేది చాలా మందికి ప్రశ్నార్థకంగా మారింది.అయితే ఈ ప్రశ్నలకు దిల్ రాజు సమాధానమిచ్చారు. దిల్ రాజు నిజామాబాద్ జిల్లా నుండి, దర్శకుడు వేణు శ్రీరాం జగిత్యాల జిల్లా నుండి రావడం, పవన్ కళ్యాణ్ కు తెలంగాణ భాష మాట్లాడడానికి ఆసక్తి చూపుతాడని అందుకే తెలంగాణ యాసలో మాట్లాడించామని చిత్రయూనిట్ తెలిపింది.

##VakeelSaab #PawanKalyan #Dil Raju #Venu Sri Ram #Telangana Slang

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు