ఆ హీరోయిన్ ని హృతిక్ చంపాలనుకున్నాడా?

హృతిక్ రోషన్ – కంగానా రనౌత్ ల మధ్య ఏడాదికాలంగా జరుగుతున్న గొడవలు మీకు తెలిసినవే.ప్రేమించి మోసం చేసాడని కంగనా, అలాంటి మాటలు నమ్మొద్దని హృతిక్ .

 Really? Hrithik Roshan Tried To Kill Kangana?-TeluguStop.com

ఎవరి వాదన వారిదే.తాజాగా మరో సంచలనాత్మకమైన స్టేట్‌మెంట్ ఇచ్చింది కంగానా.

హృతిక్ రోషన్ తనని ఇండస్ట్రీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేసాడట.తనకి అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడని, తనకి నష్టాలు తీసుకొచ్చాడని చెప్పిన కంగనా, అక్కడితో ఆగకుండా మరో షాకింగ్ న్యూస్ చెప్పింది.

ఓదశలో తనని ఏకంగా చంపేందుకు ప్రయత్నించాడట హృతిక్.

ఇందులో ఎంత నిజముందో, ఎంత అబద్ధముందో, హృతిక్ – కంగనాలకి మాత్రమే తెలియాలి.

ఇద్దరు పెద్ద స్టార్లు.ఎవరి మాటలు నిజాలని నమ్మాలి, ఎవరు కథలు అల్లుతున్నారని అనుకోవాలి.

ఏది ఏమైనా, ఇలా ఈ ఇద్దరు తమ పర్సనల్ విషయాల మీద మీడియాలో దెబ్బలాడటం మాత్రం బాగాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube