'రీల్'లో ప్రేమించి 'రియల్'గా పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు వీళ్లే!

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడుతాయి అని అంటుంటారు మన పెద్దలు.అవును.

 Top 10 Real Life Couples In Tollywood, Surya Jyothika, Namrata Mahesh Babu, Sama-TeluguStop.com

ఒకప్పుడు తల్లితండ్రులు చూసి పెళ్లి చేసేవారు.ఆతర్వాత ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ అయ్యాయి.

ఎవరిని ఎప్పుడు కలుస్తామో.ఎప్పుడు ప్రేమ పుడుతుందో.

మాటా కలుస్తుందో చెప్పలేం.ఇక అలానే సినిమాల్లో నటించి ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు ఉన్నారు.

నిజానికి ఎంత ఇండస్ట్రీలో ఉన్న సరే.ఒకే సినిమాలో నటించిన సరే.హీరోయిన్లను హీరోలు, హీరోలను హీరోయిన్లు పెళ్లిచేసుకోవడం చాలా అరుదు.బయట వారిని పెళ్లి చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

కానీ కొందరు.అంటే కృష్ణ-విజయ్ నిర్మల, సూర్య-జ్యోతిక, సమంత-నాగచైతన్య వంటి హిట్ జంటలు ఉన్నాయ్.వారు ఎవరో ఇప్పుడు చూద్దాం!

కృష్ణ-విజయ్ నిర్మల!

Telugu Nagarjuna Amala, Namratamahesh, Samanthanaga, Shalini Ajith, Surya Jyothi

కృష్ణకు అప్పటికే పెళ్లి అయినప్పటికి రీల్ లో కలిసి నటించిన విజయ్ నిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నడు కృష్ణ.విజయ్ నిర్మల చివరి శ్వాస వరకు కృష్ణతో కలిసి ఉండి సినీ ఆదర్శ జంటగా పేరు సంపాదించుకున్నారు.

శ్రీకాంత్-ఊహ.

Telugu Nagarjuna Amala, Namratamahesh, Samanthanaga, Shalini Ajith, Surya Jyothi

ఊహ.అన్ని లేడీ ఓరియేంటేడ్ చిత్రాల్లో నటించేవారు.మహిళలకు గౌరవం ఉండే పాత్రల్లోనే ఎక్కువగ నటించేవారు.

అలానే ఆమె సినిమాలో శ్రీకాంత్ తో కలిసి నటించిన ఊహ మధ్య మంచి పరిచయం ఏర్పడి ప్రేమగా మరి 1997లో పెళ్లి చేసుకున్నారు.వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

రాజశేఖర్-జీవిత.

Telugu Nagarjuna Amala, Namratamahesh, Samanthanaga, Shalini Ajith, Surya Jyothi

తమిళ్ సినిమా కోసం జోడిగా నటించి ఆతర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు.ఆ సమయంలోనే స్నేహం కాస్త ప్రేమగా మారింది.1991లో ప్రేమ కాస్త పెళ్లిగా మారింది.వీరిద్దరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

నాగార్జున-అమల.

Telugu Nagarjuna Amala, Namratamahesh, Samanthanaga, Shalini Ajith, Surya Jyothi

అప్పటికే పెళ్లి అయినప్పటికి ఆతర్వాత కొన్ని కారణాల వల్ల మొదటి భార్యతో విడిపోయడు నాగార్జున.ఆతర్వాత అతనితో కలిసి నటించిన అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అమలతో నాలుగు సినిమాలకు పైగా నటించాడు.వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

నమ్రతా -మహేష్ బాబు.

Telugu Nagarjuna Amala, Namratamahesh, Samanthanaga, Shalini Ajith, Surya Jyothi

వంశి సినిమాలో కలిసి నటించిన నమ్రతా-మహేష్ బాబు 5 ఏళ్లు ప్రేమించుకొని టాలీవుడ్ లో ఎవరికి తెలియకుండా 2005లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సమంత-నాగచైతన్య.

Telugu Nagarjuna Amala, Namratamahesh, Samanthanaga, Shalini Ajith, Surya Jyothi

టాలీవుడ్ లో క్రేజీ పెయిర్ ఇది.ఏ మాయ చేశావే ,నాగచైతన్యకు మొదటి హిట్ సమంత తొలి చిత్రం ఇదే.ఈ సినిమాలో కలిసి నటించిన వీరు తర్వాత రెండు సినిమాల్లో కలిసి నటించారు.మంచి స్నేహం కాస్త ప్రేమగా మారడంతో 2017లో పెళ్లి చేసుకున్నారు.

షాలిని-అజిత్.

Telugu Nagarjuna Amala, Namratamahesh, Samanthanaga, Shalini Ajith, Surya Jyothi

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో అడుగు పెట్టిన షాలిని.అజిత్ ప్రేమలో పడింది.వీరు ఇద్దరు 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.తమిళ్-టాలీవుడ్ అనోన్య దంపతులుగా మంచి పేరు సంపాదించారు.

సూర్య- జ్యోతిక.

Telugu Nagarjuna Amala, Namratamahesh, Samanthanaga, Shalini Ajith, Surya Jyothi

అప్పట్లో సౌత్ ఇండియన్ స్టార్స్ వీరు ఇద్దరు.సూర్య రీల్.రియల్ లైఫ్ లో పర్ఫెక్ట్.2006 లో సూర్య జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్నరు.వీరిద్దరికి ఒక పాప, బాబు ఉన్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube