ఏపీ ఎంపీ ని లంచ్ కి ఆహ్వానించిన సోనూసూద్.. అసలు మ్యాటరేంటంటే..?!

తాజాగా తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడును రియల్ హీరో అనిపించుకున్న సోనుసూద్ ఆహ్వానించారు.ఇటీవల కాలంలో శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఓ యువకుడు సోనూ సూద్ చిత్రాన్ని తయారు చేసిన ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ సోను సూద్ చేస్తున్న సేవలను అభినందిస్తూ ఎంపీ కొనియాడారు.

 Real Hero Sonu Sood Invites Mp Ram Mohan Naidu For Lunch-TeluguStop.com

అయితే తాజాగా దీనికి స్పందించిన సోనుసూద్ ఆ యువకుడిని తీసుకొని మీరు కూడా లంచ్ చేయడానికి రావాలని ఆహ్వానిస్తూ సోనుసూద్ సోషల్ మీడియా ద్వారా ఎంపి కి విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం భారతదేశం ఉన్న ఉత్పత్తి పరిస్థితులలో తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నారు రియల్ హీరో సోనుసూద్.

 Real Hero Sonu Sood Invites Mp Ram Mohan Naidu For Lunch-ఏపీ ఎంపీ ని లంచ్ కి ఆహ్వానించిన సోనూసూద్.. అసలు మ్యాటరేంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భారతదేశ ప్రభుత్వం చేయలేని పనులను కూడా సోనుసూద్ తన టీం సభ్యులతో కలిసి చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు.ఆయన ఏ కింద ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి దేశంలో ఉన్న ఆసుపత్రులకు ఆక్సిజన్ కొరత లేకుండా చేయాలని నడుంబిగించారు.

నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేయాల్సిన ఈ పనిని సోనుసూద్ స్వయంగా తన భుజానికి ఎత్తుకొని తన టీంతో కలిసి పని కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో చూస్తున్న కొన్ని విషాదకరమైన సంఘటనలను తనను కలిచి వేశాయని

Telugu Andhra Pradesh, Corona Second Wave, Lunch, Metting, Mp, Mp Ram Mohan Naidu, Oxygen Plants, Real Hero Sonusood, Sonu Sood, Sonusood Art, Srikakulam Boy, Twitter-Latest News - Telugu

అలాంటి పరిస్థితులు వల్ల తిరిగి ఉండకుండా ఉండేందుకు ఎందరో కరోనా బాధితులకు అండగా నిలిచిన సోనుసూద్ మరో అడుగు ముందుకు వేసి ఆక్సిజన్ ప్లాంట్లను స్థాపించేందుకు నడుంబిగించారు.ఇప్పటికే దేశంలో 3 లేదా 4 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను రెడీ చేసేందుకు ఫ్రాన్సు దేశంలో ఉన్న పనిముట్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.కేవలం 10 రోజుల్లో ఫ్రాన్సు నుండి భారతదేశానికి ఆ ప్లాంట్ రాబోతోంది.

#Oxygen Plants #Andhra Pradesh #Sonu Sood #Lunch #Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు