రుణ వ‌సూళ్ల ఏజెంట్లకు ఆర్బీఐ కీల‌క ఆదేశాలు

రుణాల‌ను వ‌సూలు చేసే ఏజెంట్ల‌కు ఆర్బీఐ కీల‌క ఆదేశాలు జారీ చేసింది.దీనిలో భాగంగా ఏజెంట్లు భౌతికంగా కానీ, మాట‌ల రూపంలో కానీ వేధింపుల‌కు పాల్ప‌డ‌కుండా ఆర్ఈలు చ‌ర్య‌లు తీసుకోవాలంది.

 Rbi Key Instructions For Debt Collection Agents , Collection Agents, Instructions, Loan Recovery Agents, Rbi, Reserve Bank Of India-TeluguStop.com

ఏ రూపంలోనూ అనుచిత సందేశాలు పంప‌కూడద‌ని, గుర్తు తెలియ‌ని కాల్స్ రూపంలో వేధించ‌కూడ‌ద‌ని పేర్కొంది.

అదేవిధంగా, రాత్రి 8 గంట‌ల నుంచి ఉద‌యం 7 గంట‌ల మ‌ధ్య రుణం కోసం కాల్ చేయ‌డాన్ని నిషేధించింది.

 RBI Key Instructions For Debt Collection Agents , Collection Agents, Instructions, Loan Recovery Agents, Rbi, Reserve Bank Of India-రుణ వ‌సూళ్ల ఏజెంట్లకు ఆర్బీఐ కీల‌క ఆదేశాలు-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

త‌న నియంత్ర‌ణ‌లోని బ్యాంకులు, ఆర్ఈలకు సంబంధించి అద‌న‌పు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది.రిక‌వ‌రీ ఏజెంట్లు ఇటీవ‌లి కాలంలో ఆమోద‌నీయం కానీ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలియ‌డంతో ఆర్బీఐఆదేశాలు జారీ చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube