మరోసారి వడ్డీ రేట్లు పెంచిన ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది.వడ్డీ రేట్లను మరోసారి పెంచింది.

 Rbi Hiked Interest Rates Once Again-TeluguStop.com

దీంతో ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు పెరగడం నాలుగోసారి కావడం గమనార్హం.రెపో రేట్ 50 బేసిస్ పాయింట్లు పెంచింది.ఈ క్రమంలో రెపో రేట్ 5.40 నుంచి 5.90 శాతానికి పెరిగింది.కాగా, గడిచిన ఐదు నెలల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగింది.

రెపో రేట్ పెరగడం వలన గృహా, వాహన రుణాల వడ్డీ రేట్లు పెరగనున్నాయని ఆర్బీఐ పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube