ఆర్బీఐ నిర్ణయంతో ఇకపై 24 గంటలు డబ్బులు పంపుకోవచ్చు  

rbi 24hours money transfer online - Telugu India Rbi, Money Transfer, Neft Transfer, Rbi, Rbi Announce The 24 Hours Money Transfer Is Available In Online

కాలం మారుతూ వస్తుంది, టెక్నాలజీ మారుతూ వస్తుంది.ఇలాంటి సమయంలో ఆర్బీఐ కూడా తన పాత విధానాలకు పాతర వేసి కొత్త నిర్ణయాలను అమలు చేస్తూ ప్రజలకు మరింత మంచి సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది.

TeluguStop.com - Rbi 24hours Money Transfer Online

గతంలో నెఫ్ట్‌ విధానంలో డబ్బును కేవలం ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే చేసే వీలు ఉండేది.కాని ఇప్పుడు నెఫ్ట్‌ విధానంలో రోజులో 24 గంటలు మరియు సెలవు దినాల్లో కూడా ట్రాన్సపర్‌ చేసుకునే వీలు కలుగుతుంది.

ఆర్బీఐ తీసుకు వచ్చిన ఈ నిర్ణయం కొంత మంది బ్యాకర్స్‌ వ్యతిరేకిస్తున్నా ఎక్కువ శాతం మంది ప్రజలు మాత్రం అభినందిస్తున్నారు.తప్పకుండా ఇది మంచి చేస్తుందని అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో నెఫ్ట్‌ విధానంలో డబ్బు ట్రాన్సపర్‌ చేస్తే కటింగ్‌ ఉండేది.కాని ఇప్పుడు ఎలాంటి చార్జీలు లేకుండానే నెఫ్ట్‌ చేసుకోవచ్చు అంటూ ఆర్బీఐ ప్రకటించింది.

మీ డబ్బు మీరు ఎప్పుడైనా పంపించుకోండి, ఎలా అయినా వినియోగించుకోండి అంటూ ఆర్బీఐ ఈ నిర్ణయంకు వచ్చింది.

#Neft Transfer #RBIAnnounce #India RBI #Money Transfer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rbi 24hours Money Transfer Online Related Telugu News,Photos/Pics,Images..