కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపైనే చెయ్యి వేసిన తండ్రి...  

rayawaram another house next door - Telugu East Godavari, East Godavari District, East Godavari District Crime News, East Godavari District Latest News, East Godavari District News, Minor Girl, Minor Girl Father Arrest, Minor Girl News

ప్రస్తుత సమాజంలో కొందరు కామ వాంఛలతో రగిలిపోతూ వావివరుసలు మరచి ప్రవర్తిస్తునారు.తాజాగా తన పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి కామాంధుడిగా మారిన తన కూతురి పై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

TeluguStop.com - Rayawaram Another House Next Door

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని రాయవరం మండలానికి చెందినటువంటి  ఓ గ్రామంలో ఓ వ్యక్తి తన కూతురుతో కలిసి నివసిస్తున్నాడు.అయితే అతడి కూతురు హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది.

అయితే ఈ వ్యక్తి భర్య కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది.దీంతో అప్పటి నుంచి కామవాంఛలతో రగిలి పోయే వాడు.

అయితే ఇది ఇలా ఉండగా తాజాగా ఇతడి కూతురు సంక్రాంతి పండుగ నిమిత్తమై ఇంటికి వచ్చింది.ఈ క్రమంలో తన రక్తం పంచుకు పుట్టిన కన్నకూతురు అని కూడా చూడకుండా ఆమెతో తన కామ వాంఛను తీర్చుకున్నాడు.

అంతేగాక ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక ఎవరికీ చెప్పకుండా తనలో తానే కుమిలిపోయేది.

అయితే తాజాగా మరోసారి ఆ బాలికపై తండ్రి అత్యాచారానికి పాల్పడుతూ ఉండగా ఆ బాలిక ప్రతిఘటించి పక్కనే ఉన్నటువంటి మరో ఇంట్లోకి వెళ్లిపోయింది.

తన తండ్రి చేసేటువంటి పైశాచిక పనులకు తీవ్ర భయాందోళనకు గురైన ఆ బాలిక భయపడుతూ తనపై జరిగినటువంటి అఘాయిత్యం గురించి పొరుగింటి వారికి తెలియజేసింది.దాంతో వారు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు నిందితుడు అయినటువంటి ఆ బాలిక తండ్రి పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని నిందితుడిని విచారణ నిమిత్తమై రిమాండ్ కి తరలించారు.

#East Godavari #MinorGirl #Minor Girl #EastGodavari #EastGodavari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు