పచ్చి ఆహారాలను తినటం వలన కలిగే నష్టాలు  

Raw Food Diet Side Effects-

Today many people are following the various dice due to various health problems and weight. Many people are more likely to eat raw foods. These diet foods are taken only by diet foods. However, taking a diet of raw foods has some benefits. There are also some losses. Let's now learn about the risks associated with eating raw foods.

This diet affects PH levels in the body. Dietary supplements in high doses affect the "acid alkaline balance" and reduce immunity. There are opportunities for some types of facets. Hence the followers of this diet must contact the doctor.

. People who have gallstones in the gallbladder and those with other gallbladder diseases and heart disease can not do this diet. Because this diet may be fatal. Eating raw foods can cause these foods to become habitual and reduce the desire to eat on some foods. Then the nutrients that cause the food to come to our body ..

ఈ రోజుల్లో చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలు మరియు బరువు కారణంగా రకరకాడైట్స్ ని ఫాలో అవుతున్నారు. దాంతో చాలా మంది పచ్చి ఆహారాలను తినటానికఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ పచ్చి ఆహారాల డైట్ లో పచ్చి ఆహారాలనమాత్రమే తీసుకుంటారు...

పచ్చి ఆహారాలను తినటం వలన కలిగే నష్టాలు-Raw Food Diet Side Effects

అయితే ఇలా పచ్చి ఆహారాలను తీసుకోవటం వలన కొన్నలాభాలు ఉంటాయి. అలాగే కొన్ని నష్టాలు ఉంటాయి. ఇప్పుడు పచ్చి ఆహారాలనతినటం వలన కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

ఈ డైట్ కారణంగా శరీరంలో PH స్థాయిల మీద ప్రభావం చూపుతుంది. ఎక్కుమోతాదులో పచ్చి ఆహారాలను తీసుకోవటం వలన “యాసిడ్ ఆల్కలైన్ బ్యాలెన్స్” మీప్రభావం చూపి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దాంతో కొన్ని రకాల ఇనఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ డైట్ ని ఫాలో అయ్యేవారతప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.

పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవారు, ఇతర పిత్తాశయ వ్యాధులతో బాధపడుతున్వారు,గుండె జబ్బులు ఉన్నవారు అసలు ఈ డైట్ జోలికి వెల్ళకూడదు. ఎందుకంటే డైట్ కారణంగా ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. పచ్చి ఆహారాలను తినటం వలన ఆహారాలు అలవాటు అయ్యిపోయి మాములు ఆహారాలలో కొన్నింటిపై తినాలనే కోరితగ్గిపోతుంది. అప్పుడు ఆ ఆహారాల కారణంగా వచ్చే పోషకాలు మన శరీరానికఅందవు.

ఈ డైట్ ని ఫాలో అవ్వాలని అనుకున్నపుడు డాక్టర ని సంప్రదించాలి. అలాగదీర్ఘ కాలం పాటు కొనసాగించకూడదు.