ఫ్యాన్స్ రివ్యూ: డిస్కో రాజా - సైంటిఫిక్ థ్రిల్లర్  

Ravi Teja Telugu Movie Disco Raja Fans Review-disco Raja Fans Review,disco Raja New Tollywood Movie,disco Raja Review,ravi Teja Disco Raja,ravi Teja New Movie Disco Raja

మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటించిన టువంటి చిత్రం డిస్కో రాజా.ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, ఇస్మార్ట్ బ్యూటీ నభ నటేస్, తాన్యా హోప్ నటించారు.

Ravi Teja Telugu Movie Disco Raja Fans Review-Disco Review Disco New Tollywood Ravi

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు విఐ.ఆనంద్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత రామ్ తల్లురి నిర్మించారు.

అయితే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదలైంది.

ఎప్పుడూ సరికొత్త కథనాలను మరియు విభిన్న కథనాలు ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేటువంటి మాస్ మహారాజ రవితేజ ఈసారి డిస్కో రాజా అంటూ మన ముందుకు వచ్చేశాడు.

అయితే ఈ చిత్రం గురించి రవితేజ అభిమానులు ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.అయితే ఇప్పటికే ఈచిత్రం చూసినటువంటి అభిమానులు రవితేజ మళ్లీ హిట్ ట్రాక్ లో పడ్డాడని అంటున్నారు.

అంతేగాక ఈ చిత్రం ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఉందని రవిటుంతేజ తన పాత్రకి 100% న్యాయం చేశాడని రవితేజపై ప్రశంసలు కురిస్పిస్తునారు.

అంతేగాక రవితేజ గతంలో నటించినటువంటి నేల టిక్కెట్టు టచ్ చేసి చూడు వంటి చిత్రాలు దారుణంగా డిజాస్టర్లుగా మిగలడంతో రవితేజ అభిమానులు కొంతమేర నిరాశ చెందారు.కానీ ఈ చిత్రం ద్వారా రవితేజ తన అభిమానులకి మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడని అంటున్నారు రవితేజ ఫ్యాన్స్.అయితే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.

ముఖ్యంగా ఈ చిత్రంలో కొన్ని ఎలిమినేట్ అయ్యే  సన్నివేశాలను దర్శకుడు చక్కగా వాడుకుంటూ కథని ఆసక్తికరంగా రక్తి కట్టించాడు.

మొత్తానికి రవితేజ ఈ సంవత్సరంలో ఓ మంచి హిట్ చిత్రంతో తన ఖాతా అని తెరిచాడని అనడంలో ఎటువంటి సందేహం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంతేగాక రవితేజ తన తదుపరి చిత్రం కూడా ఇప్పటికే చిత్రీకరణ జరుపుకుంటోంది.అయితే ఈ చిత్రాన్ని వేసవిలోడుద విల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు