రవితేజతో పెళ్లిసందD భామ..!

మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్నారు.

 రవితేజతో పెళ్లిసందd భామ..!-TeluguStop.com

ఈ సినిమా తర్వాత నక్కిన త్రినాథరావు డైరక్షన్ లో రవితేజ సినిమా ఉంటుందని తెలుస్తుంది.ఈ సినిమా కూడా మాస్ రాజా మార్క్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని టాక్.

ఈ సినిమాలో ఆల్రెడీ ఒక హీరోయిన్ సెలెక్ట్ అవగా సెకండ్ హీరోయిన్ గా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లిసందడి సినిమాలో కథానాయిక శ్రీలీలని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.సూపర్ హిట్ మూవీ పెళ్లిసందడి టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల ఎట్రాక్ట్ చేసేలా ఉంది.

 రవితేజతో పెళ్లిసందD భామ..!-రవితేజతో పెళ్లిసందD భామ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇప్పుడు అమ్మడికి మరో సినిమా ఛాన్స్ వచ్చింది.రవితేజ సినిమాలో ఛాన్స్ అంటే కచ్చితంగా అమ్మడికి మంచి అవకాశం వచ్చినట్టే లెక్క.పెళ్లిసందడి సినిమా హిట్ అయితే రవితేజ సినిమాకు ఫుల్ క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది.ఇక త్రినాథ రావు డైరక్షన్ లో సినిమా కాబటి అది కూడా హిట్టయ్యే ఛాన్స్ ఉంది.

సో ఎలా చూసినా శ్రీలీల తెలుగులో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.

#Pellisandadi #Sreeleela #Raviteja #MassMaharaj #Roshan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు