రవితేజ ఇంట్రెస్ట్‌గా ఉన్నా నిర్మాత నో ఇంట్రెస్ట్  

Raviteja, Krack Movie, OTT Release,Producer trashes Rumors on Krack Movie, Raviteja Fans - Telugu Krack Movie, Ott Release, Producer Trashes Rumors On Krack Movie, Raviteja, Raviteja Fans

రవితేజ హీరోగా శృతి హాసన్‌ హీరోయిన్‌ గా నటించిన ‘క్రాక్‌’ చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది.రెండు వారాల షూటింగ్‌ బ్యాలన్స్‌ ఉంది.

 Raviteja Producer Rumors On Krack Ott

గోపీచంద్‌ మలినేని ప్రస్తుతం ఆ బ్యాలన్స్‌ వర్క్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఠాగూర్‌ మధు నిర్మిస్తున్న ఈ సినిమాతో రవితేజ మళ్లీ పూర్వ వైభవం దక్కించుకుంటాడు అనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఉన్నారు.

సమ్మర్‌ చివర్లో సినిమా విడుదల చేయాలనుకుంటే మొత్తం పరిస్థితి తారు మారు అయ్యింది.కరోనా కారణంగా సినిమా థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారా విడుదల చేయానుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి.

రవితేజ ఇంట్రెస్ట్‌గా ఉన్నా నిర్మాత నో ఇంట్రెస్ట్-Movie-Telugu Tollywood Photo Image

రవితేజ ఇప్పటికే ఓటీటీ విడుదలకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో నిర్మాత మరియు దర్శకుడు ఓటీటీ విడుదల కోసం ఏర్పాట్లు చేస్తున్నారని, నిర్మాత చర్చలు కూడా జరుపుతున్నాడనే ప్రచారం జరుగుతుంది.కాని ఆ వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.

క్రాక్‌ సినిమా ఇంకా పూర్తి కాలేదు.అప్పుడే ఓటీటీ విడుదల గురించి చర్చలు ఎలా జరుపుతాం అంటూ ప్రశ్నిస్తున్నారు.

మీడియాలో వస్తున్న వార్తలు నమ్మనక్కర్లేదు అంటూ రవితేజ ఫ్యాన్స్‌కు సూచించడం జరిగింది.

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో గతంలో రవితేజ చేసిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని దక్కించుకుంటుందనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఉన్నారు.కాని కరోనా కారణంగా సినిమా విడుదల విషయంలో ఊగిసలాటలో ఉంది.

ఏంటీ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది.

#OTT Release #Raviteja Fans #Raviteja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Raviteja Producer Rumors On Krack Ott Related Telugu News,Photos/Pics,Images..