మాస్ రాజా పవన్ కళ్యాణ్‌ల మల్టీస్టార్ మూవీ  

Raviteja Pawan Kalyan Multistarrer Movie - Telugu Multistarrer Movie, Pawan Kalyan, Raviteja, Telugu Movie News

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ క్రాక్‌ను రిలీజ్‌కు రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.ఇక తన నెక్ట్స్ మూవీలను చాలా సెలెక్టివ్‌గా ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు.

 Raviteja Pawan Kalyan Multistarrer Movie

అయితే సరైన హిట్ మాత్రం మనోడికి పడట్లేదు.ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ వెంకీలతో కలిసి గతంలో గోపాల గోపాల వంటి మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు డాలీ, ఆ తరువాత కాటమరాయుడు చిత్రాన్ని కూడా తీశాడు.ఇక ఈ సినిమా ఆ సినిమా కూడా సక్సెస్ కావడంతో ఇప్పుడు మరోసారి పవన్‌ కళ్యాణ్‌, మాస్ రాజా రవితేజలతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు.

మాస్ రాజా పవన్ కళ్యాణ్‌ల మల్టీస్టార్ మూవీ-Gossips-Telugu Tollywood Photo Image

తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ మల్టీస్టారర్ మూవీని వీరిద్దరితో కలిసి చేయాలని డాలీ చూస్తున్నాడు.

ఇక ఈ సినిమాను రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేయనున్నాడట.

తమిళ చిత్రంలోని స్టోరీ లైన్‌ను తీసుకుని మిగతా కథను పూర్తిగా మార్చేందుకు డాలీ రెడీ అవుతున్నాడు.మరి ఈ మల్టీస్టారర్ మూవీ గురించి వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు