డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడుకి అవకాశం ఇచ్చిన రవితేజ  

Raviteja Gives To Chance Flop Director Ramesh Varma-ramesh Varma,raviteja Gives To Chance,tollywood Krack Movie

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం డిస్కో రాజా సినిమాలో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా సూపర్ హిట్ కాకపోయినా పర్వాలేదనే టాక్ తో నడుస్తుంది.

Raviteja Gives To Chance Flop Director Ramesh Varma-Ramesh Varma Raviteja Tollywood Krack Movie

రవితేజ కెరియర్ లో ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.ఈ సినిమా తర్వాత రవితేజ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయం మీద చాలా మంది ఆసక్తిగా తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం తనకి రెండు హిట్స్ ఇచ్చిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో గోపిచంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి కనిపించబోతున్నాడు.


ఇదిలా ఉంటే తాజాగా గోపిచంద్ మరో దర్శకుడుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.రైడ్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ చాలా ఏళ్ల క్రితం వీర అనే సినిమా తెరకెక్కించాడు.

కమర్షియల్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా రవితేజ బాడీ లాంగ్వేజ్ కి ఏ మాత్రం సెట్ కాలేదు.దీంతో పాటు రొటీన్ రివెంజ్ కథ కావడంతో సినిమా రవితేజ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

ఇక దర్శకుడు రమేష్ వర్మ ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి మరల బెల్లంకొండ శ్రీనివాస్ తో రాక్షకుడు అనే సినిమాతో హిట్ కొట్టాడు.తమిళ రీమేక్ గా తెరకెక్కిన రాక్షసుడు సినిమాతో బెల్లం బాబుకి కెరియర్ లో మొదటి సూపర్ హిట్ వచ్చింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ రమేష్ వర్మ చెప్పిన కథ నచ్చి అతనితో సినిమా చేయడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.ఈ హవీస్ ప్రొడక్షన్ లో హీరో, కమ్ ప్రొడ్యూసర్ హవీష్ నిర్మిస్తాడని తెలుస్తుంది.

.

తాజా వార్తలు

Raviteja Gives To Chance Flop Director Ramesh Varma-ramesh Varma,raviteja Gives To Chance,tollywood Krack Movie Related....