'జిమ్'లో కూడా తింటున్న రవితేజ.. వైరల్ ఫోటో?

టాలీవుడ్ నటుడు మాస్ మహారాజా రవితేజ నటించే నటన గురించి అందరికీ తెలిసిందే.ఆయన చేసే సినిమాలు కామెడీ తో పాటు, ఎంతో ఎంటర్టైన్మెంట్ ను అందిస్తాయి.

 Raviteja Eating In Gym Viral Photo, Gym, Raviteja, Eating Photo, Tollywood, Inst-TeluguStop.com

ఇటీవలే మంచి సక్సెస్ ను సాధించిన ‘క్రాక్’ సినిమా భారీ హిట్టును సాధించగా.రవితేజ ఆనందానికి అంతులేకుండా పోయింది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించనంత స్థాయిలో విజయాన్ని అందుకుంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ సినిమాలు రెండు రాగా అవి మంచి విజయాన్ని సాధించాయి.

అంతే కాకుండా అదే క్రమంలో క్రాక్ సినిమా గురించి సినిమా విడుదలకు ముందు మంచి విజయాన్ని అందిస్తుందని తెలపగా.ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని అందించింది.ఇదిలా ఉంటే రవితేజ ‘క్రాక్’ ముందు నటించిన సినిమాలు కొన్ని అనుకున్నంత సక్సెస్ ఇవ్వకపోవడంతో ఈ సినిమా వల్ల రవితేజ కెరీర్ మళ్లీ మొదలైనట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

కాగా ఇటీవలే రవితేజ ఓ వీడియో ను షేర్ చేయగా.అందులో జిమ్ లో తింటున్న విషయం చోటు చేసుకుంది.

క్రాక్ విజయం తర్వాత రవితేజ రెట్టింపు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.తన జిమ్ కు సంబంధించిన వీడియో తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.కాగా అందులో తాను వర్క వుట్లు చేయకుండా.ఐస్ క్రీమ్ తో పాటు క్యారెట్ హల్వా తింటూ కనిపించాడు.‘వర్కవుట్ ముందు ఐస్ క్రీమ్ తో క్యారెట్ హల్వా’ అని తను షేర్ చేసిన వీడియో తో పాటు ఈ కామెంట్ ను అందించాడు.ఈ వీడియో చూసిన నేటి జనులు క్రాక్ విజయాన్ని శుభాకాంక్షలతో తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube