రవితేజ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఫోటో వైరల్!

తెలుగు సినీ నటుడు మాస్ మహారాజ రవితేజ గురించి అందరికీ తెలిసిందే.సినిమాలలో తన నటనతో మంచి గుర్తింపు అందుకని తన నటనతో వరుస ఆఫర్ లను సొంతం చేసుకున్నాడు.ఆ తర్వాత మంచి గుర్తింపుతో ఎదిగి మాస్ మహారాజ గా నిలిచాడు.

 Ravi Teja Shared A Photo With His Daughter Viral Photo , Raviteja, Tollywood, Da-TeluguStop.com

1991లో కర్తవ్యం సినిమా ద్వారా తొలిసారిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రవితేజ.ఆ సినిమాలో తన నటనతో బాగా మెప్పించాడు.ఇక ఆ తర్వాత వరుస సినిమాలలో తెగ దూసుకుపోయాడు.ఆ తర్వాత మధ్యలో కొన్ని సినిమాలలో నటించగా అంత విజయాన్ని అందుకోలేక పోయారు.ఇక ఇటీవలే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో విడుదలైన క్రాక్ సినిమా భారీ విజయాన్ని అందుకోగా.

మరో సినిమా ‘ఖిలాడి‘ లో అవకాశాన్ని అందుకున్నాడు.

Telugu Khiladi, Krack, Raviteja, Ravitejason, Tollywood-Movie

రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ యాక్షన్ తో తెరకెక్కనుంది.అంతేకాకుండా క్రాక్ సినీ దర్శకుడి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గులాబీ శీను తొలిసారిగా తన దర్శకత్వంతో రవితేజ తో ఓ సినిమా చేయనున్నాడని తెలిసిందే.ఇదిలా ఉంటే రవితేజ ఇప్పటివరకు తన కుటుంబం ఎక్కువగా పరిచయం చేయకపోగా.

ఈమధ్య సోషల్ మీడియాలో కాస్త పరిచయం చేస్తున్నాడు.ఈయన 2002లో కళ్యాణి తేజ అమ్మాయిను పెళ్లి చేసుకోగా‌‌.

వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.తన కొడుకు మహాధన్ రాజా ది గ్రేట్ సినిమా లో నటించిన విషయం తెలిసిందే.

ఇక రవితేజ కూతురు ఎంతో పెద్దది కాగా తన కూతురు తో దిగిన ఫోటోలను రవితేజ పంచుకున్నాడు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

చూస్తుంటే కూతురిని కూడా సినీ పరిశ్రమకు పరిచయం చేయనున్నట్లు అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube