కిలాడీ అవతారం ఎత్తబోతున్న మాస్‌ రాజా  

Ravi Teja Dual Role In Ramesh Varma Movie, Ravi Teja, Ramesh Varma, Rashi Khanna, Krack, Sruthi Hasan, Lock Down, Khiladi - Telugu Khiladi, Krack, Lock Down, Ramesh Varma, Rashi Khanna, Ravi Teja, Sruthi Hasan

రవితేజ హీరోగా నటించిన క్రాక్‌ చిత్రం విడుదలకు సిద్దం అవుతున్న సమయంలో కరోనా వచ్చింది.ఆ చిత్రం షూటింగ్‌ పూర్తి కాకుండానే రవితేజ ఈ లాక్‌ డౌన్‌లో రెండు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

TeluguStop.com - Ravi Teja Ramesh Varma Rashi Khanna Krack Sruthi Hasan

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అందులో మొదటగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా మొదట చేయబోతున్నాడు.వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన సినిమా నిరాశ పర్చింది.

TeluguStop.com - కిలాడీ అవతారం ఎత్తబోతున్న మాస్‌ రాజా-Movie-Telugu Tollywood Photo Image

అయినా కూడా మరోసారి రవితేజ ఆయనకు అవకాశం ఇచ్చాడు.ఈ కరోనా పరిస్థితులు కుదుట పడ్డ వెంటనే షూటింగ్‌ను మొదలు పెట్టేందుకు రమేష్‌ వర్మ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇందులో చూపించబోతున్నారు. రవితేజను ఎలా అయితే ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారో అలా ఈ చిత్రంలో చూపించబోతున్నారు.ఇక ఈ చిత్రానికి కిలాడీ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

కిలాడీ టైటిల్‌తో రవితేజ మూవీకి మంచి ఇమేజ్‌ వస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాలో రాశిఖన్నాతో పాటు మరో హీరోయిన్‌ కూడా నటించబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.

#Rashi Khanna #Lock Down #Krack #Sruthi Hasan #Khiladi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ravi Teja Ramesh Varma Rashi Khanna Krack Sruthi Hasan Related Telugu News,Photos/Pics,Images..