టాలీవుడ్ హీరో రవితేజ కొడుకు,  కూతురిని ఎప్పుడైనా చూశారా..?  

Ravi Teja, Tollywood Mass Maharaja, Mahadhan Bhupatiraju, Mokshadha Bhupatiraju, Kalyani teja, Family and children news, - Telugu Family And Children News, Kalyani Teja, Mahadhan Bhupatiraju, Mokshadha Bhupatiraju, Ravi Teja, Tollywood Mass Maharaja

తెలుగు సినీ పరిశ్రమలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కి ఉన్నటువంటి  ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి తెలియనిది కాదు. మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ గా కొద్ది రోజులు, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కొద్ది రోజులు పని చేస్తూ ఏకంగా హీరో అవకాశాలు దక్కించుకొని తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ అభిమానులను దక్కించుకున్నాడు రవితేజ.

 Ravi Teja Mahadhan Bhupatiraju Mokshadha Bhupatiraju Kalyani Teja

ఇప్పుడు రవితేజ కుటుంబ సభ్యులు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

మాస్ మహారాజా రవితేజ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టువంటి జగ్గంపేట పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజగోపాల్ మరియు రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించాడు.

టాలీవుడ్ హీరో రవితేజ కొడుకు,  కూతురిని ఎప్పుడైనా చూశారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే తండ్రి రాజ గోపాల్ రాజు ఫార్మసిస్ట్ గా పని చేసేవాడు.తల్లి కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూ ఉండేది.అయితే ఒకానొక సమయంలో రవితేజ సినిమాలపై మక్కువ ఎక్కువవడంతో తన కాలేజీ లో కంటే సినిమా థియేటర్లలోనే ఎక్కువగా గడిపేవాడు.దాంతో చివరికి హైదరాబాద్ కి వచ్చి పలు సినిమాలకు మొదట్లో అసిస్టెంట్ దర్శకుడిగా కూడా పని చేశాడు.

 ఆ తరువాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు.

కానీ  తన భార్య పిల్లల్ని మాత్రం ఇప్పటి వరకు కూడా తన భార్య పిల్లల్ని రవితేజ బాహ్య ప్రపంచానికి పరిచయం చేయలేదు.

 కాగా రవితేజ భార్య పేరు కళ్యాణి తేజ ఈమె ఈస్ట్ గోదావరి ప్రాంతానికి చెందిన మహిళ.అలాగే రవి తేజ కి మహాదాన్  భూపతి రాజు , మోక్షదా భూపతి రాజు అనే కొడుకు, కూతురు ఉన్నారు.

అయితే రవితేజ కుటుంబ సభ్యులని సోషల్ మీడియా మాధ్యమాలలో చూడడమే తప్ప ఎప్పుడూ కూడా అతడి సినిమా ఫంక్షన్లకు తీసుకు రాలేదు.దీంతో చాలామందికి రవితేజ కుటుంబ సభ్యులు గురించి సినిమా పరిశ్రమలో తెలియదు.

#Kalyani Teja #Ravi Teja #TollywoodMass #FamilyAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ravi Teja Mahadhan Bhupatiraju Mokshadha Bhupatiraju Kalyani Teja Related Telugu News,Photos/Pics,Images..