రవి తేజ స్టార్ హీరో అవ్వడానికి కారని తారక్ చేసిన ఈ పని అంట అదేంటి..?

త‌మ ద‌గ్గ‌రికి వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులుకుని ఒక్కోసారి ఎందుకు వ‌దులుకున్నామా? అని బాధ‌ప‌డుతుంటాం.అలాగే జూనియ‌ర్ ఎన్టీఆర్ సైతం త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన కొన్ని సినిమా అవ‌కాశాల‌ను వ‌ద్దు అనుకుని.

 Ravi Teja Got Super Hit Movies With Jr Ntr Rejected Projects ,  Jr Ntr Rejected-TeluguStop.com

అవి సూప‌ర్ హిట్ అయ్యాక.ఎందుకు నో చెప్పానా? అని బాధ‌ప‌డ్డారు.అలా తొలుత త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన సినిమాల‌ను ఎన్టీఆర్ వ‌దులుకోగా.అదే సినిమాల‌ను చేసిన ర‌వితేజ‌కు సూప‌ర్ హిట్స్ తో మంచి లైఫ్ ఇచ్చాయి.అలా జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌దులుకోగా.ర‌వితేజ చేసిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

భద్ర:

Telugu Jr Ntr, Ntr List, Ravi Teja, Raviteja, Ravi Teja Hits-Telugu Stop Exclusi

బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కత్వంలో ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డులు సృష్టించింది.వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది.హీరోగా ర‌వితేజ‌కు అద్భుత‌మైన గుర్తింపు తీసుకువ‌చ్చింది.

ఈసినిమాకు క‌థా ర‌చ‌యిత‌లుగా శివ‌, వంశి పైడిప‌ల్లి ప‌ని చేశారు.ఇందులో జూ.ఎన్టీఆర్ న‌టిస్తే బాగుంటుంద‌ని చెప్పారు.కానీ అయ‌న ఓకే చెప్ప‌లేదు.

ఆ త‌ర్వాత అల్లు అర్జున్ డేట్స్ అడిగినా ఇవ్వ‌లేదు.చివ‌ర‌గా ఈ సినిమా ర‌వితేజ చేసి.సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించాడు.

కిక్:

Telugu Jr Ntr, Ntr List, Ravi Teja, Raviteja, Ravi Teja Hits-Telugu Stop Exclusi

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ న‌టించిన ఈ సినిమా కూడా ఓ రేంజిలో విజ‌యం సాధించింది.ఈ సినిమా క‌థ‌న‌లు ప్ర‌భాస్‌కు చెప్తే ఆయ‌న ఓకే చెప్ప‌లేద‌ట‌.ఆ త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు వివ‌రించారు.

ఆయ‌న కూడా ఈ మూవీ చేసేందుకు అంగీక‌రించ‌లేదు.చివ‌ర‌కు ర‌వితేజ హీరోగా ఈ సినిమా తెరెక్కింది.మంచి విజ‌యం సాధించింది.

కృష్ణ‌:

Telugu Jr Ntr, Ntr List, Ravi Teja, Raviteja, Ravi Teja Hits-Telugu Stop Exclusi

వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో ర‌వితేజ న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది.ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది.మొద‌ట వినాయ‌క్ ఎన్టీఆర్‌లో ఓ సినిమా చేయాల‌నుకున్నాడు.

దానికి క‌త్తి అనే పేరు కూడా పెట్టాడు.కానీ జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌థ న‌చ్చ‌లేద‌ని చెప్ప‌డంతో రవితేజ హీరోగా సినిమా పేరు కృష్ణ‌గా మార్చి తీశాడు.

హిట్ సాధించాడు.

మొత్తంగా ఎన్టీఆర్ నో చెప్పిన సినిమాలు.

ర‌వితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube