హీరోయిన్ తో ఇండియన్ కోచ్ ప్రేమాయణం... సోషల్ మీడియాలో వైరల్

క్రికెటర్లు, సినిమా హీరోయిన్స్ ప్రేమాయణం కొత్త విషయం ఏమీ కాదు.కాకపోతే అప్పుడప్పుడు ఈ రిలేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి.

 Ravi Shastri Nimrat Kaur Dating News, Bollywood, Indian Cricket, Virat Kohli, An-TeluguStop.com

ధోని, యువరాజ్ సింగ్ లాంటి స్టార్ క్రికెటర్లు హీరోయిన్స్ గా ప్రేమాయణం నడిపించారు.అయితే అవి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

కాని విరాట్ కోహ్లి విషయంలో వర్క్ అవుట్ అయ్యింది.ఏకంగా అనుష్క శర్మని విరాట్ పెళ్లి చేసుకున్నాడు.

అలాగే హార్దిక్ పాండ్యా కూడా బాలీవుడ్ బ్యూటీని పెళ్లి చేసుకున్నాడు.కె.ఎల్ రాహుల్ కూడా ఇప్పుడు సునీల్ శెట్టి కూతురు అహనా శెట్టితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది.ఇలా హీరోయిన్స్, క్రికెటర్స్ పార్టీ లైఫ్ స్టైల్ వారిని దగ్గర చేస్తుంది.

అయితే సీనియర్ క్రికెటర్స్, హీరోయిన్స్ ప్రేమ మాత్రం చాలా తక్కువ కనిపిస్తుంది.ఇండియన్ టీమ్ కోచ్ గా ప్రస్తుతం ఉన్న రావిశాస్త్రీ అప్పట్లో చాలా మంది హీరోయిన్స్ గా ప్రేమాయణం సాగించాడని టాక్ ఉంది.

Telugu Anushka Sharma, Bollywood, Dhoni, Indian Cricket, Nimrat Kaur, Ravi Shast

అయితే లేటు వయస్సులో ఇప్పుడు రావిశాస్త్రి ఓ హీరోయిన్ ప్రేమాయణం బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇది ఐదేళ్ళ క్రితం వ్యవహారం.ఆ సమయంలో ఓ ఆడి కారు ఓపెనింగ్ వేడుకకి హీరోయిన్ నిమ్రత్ కౌర్ తో రావిశాస్త్రి కలిసి వెళ్ళాడు.తరువాత ఇద్దరు కలిసి పార్టీలకి హాజరయ్యారు.

మరికొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు.దీంతో ఒక్కసారిగా బిటౌన్ లో అందరి కెమెరాలు వీరిద్దరి జంటపై పడింది.

ఆమెతో రావిశాస్త్రి ప్రేమలో ఉన్నాడని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది.దీనికి 2018లోనే రావిశాస్త్రి క్లారిటీ ఇచ్చాడు.

అయితే మరల ఇప్పుడు ఈ ప్రేమాయణం మరోసారి వార్తల్లోకి వచ్చింది.రావిశాస్త్రి, నిమ్రత్ కౌర్ ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube