న్యూస్ 18 చానల్ పై కన్నేసిన రవి ప్రకాష్! అజ్ఞాతం వెనుక అసలు వాస్తవం

టీవీ 9 చానల్ ని అత్యున్నత స్థాయికి తీసుకొచ్చి, అత్యంత దారుణమైన అవమానంతో, అవినీతి ఆరోపణలు ఎదుర్కొని చానల్ నుంచి రవి ప్రకాష్ నిష్క్రమించాల్సి వచ్చింది.ఓ విధంగా ఇది రవి ప్రకాష్ లాంటి మీడియా లెజెండ్ కి ఓ విధంగా పరువుతో కూడిన సమస్య.

 Ravi Prakash Plan To Build News 18 Telugu Channel With Support To Reliance-TeluguStop.com

ఇలాంటి అవమానం నుంచి బయట పడటానికి రవి ప్రకాష్ ఏదో ఒక వ్యూహాత్మక ఎత్తుగడతో మళ్ళీ మార్కెట్ లోకి వస్తారని ఎవరైనా అనుకుంటారు.అయితే అది ఎప్పుడు జరుగుతుంది అనేది వెంటనే చెప్పలేరు.

టీవీ9 నుంచి రవి ప్రకాష్ ని సిఈఓగా తొలగించిన తర్వాత అతను ఒక్కసారిగా ఎవరికి అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.అయితే అలా అజ్ఞాతంలోకి వెళ్ళడం వెనుక అతను చాలా పెద్ద ఎత్తుగడ వేసినట్లు ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.

ముఖేష్ అంబాని సొంత చానల్ న్యూస్ 18 ఇంగ్లీష్, హిందీలో ఉంది.దానిని తెలుగులో కూడా పెడదామని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు.అయితే ఇప్పుడు దానికి రవి ప్రకాష్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.దీనికోసం రవిప్రకాష్ ముంబైలో అడుగుపెట్టి ముఖేష్ అంబానితో భేటీ కావడానికి సిద్ధం అయ్యారని టాక్ వినిపిస్తుంది.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube