హీరోల గర్ల్ ఫ్రెండ్స్ పై ఒకప్పటి హీరోయిన్ హాట్ కామెంట్స్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎన్నో చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న నటి రవీనా టాండన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె గోవిందా, అక్షయ్ కుమార్,అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించి ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం అవకాశాలు పూర్తిగా తగ్గి పోయాయని చెప్పవచ్చు.

 Raveena Tandon Says Because Of Heros Girlfriends I Lost One Or Two Films Jay , Raveena Tandon , Girl Friends , Hot Comments , Bollywood , Srat Heros ,-TeluguStop.com

ఈ క్రమంలోనే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రవీనాటాండన్ గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీలో పాతుకుపోయిన నేపోటిజెం గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్ చేశారు.

ఈ సందర్భంగా హీరోయిన్ మాట్లాడుతూ కొందరి హీరోల గర్ల్ ఫ్రెండ్స్ అభద్రతకు లోను కావడం వల్ల తనకు ఎన్నో మంచి సినిమాలలో అవకాశాలు తప్పిపోయాయని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

 Raveena Tandon Says Because Of Heros Girlfriends I Lost One Or Two Films Jay , Raveena Tandon , Girl Friends , Hot Comments , Bollywood , Srat Heros , -హీరోల గర్ల్ ఫ్రెండ్స్ పై ఒకప్పటి హీరోయిన్ హాట్ కామెంట్స్.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ హీరో పేరు ప్రస్తావించకపోయినా అతనితో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించానని మా ఇద్దరి జంటకు ఎంతో మంచి పేరు కూడా వచ్చిందని తెలిపారు.ఈ క్రమంలోనే మేమిద్దరం కలిసి మరో సినిమాకు కమిట్ అయిన నేపథ్యంలో ఆ హీరో గర్ల్ ఫ్రెండ్ ఆ హీరో దగ్గరకు వెళ్లి నన్ను ఎలాగైనా ఈ సినిమా నుంచి తప్పించాలని ఆ హీరో పై ఒత్తిడి చేసిందని తెలిపారు.

ఇలా ఆమె ఒత్తిడి చేయడంతో తనని ఆ సినిమా నుంచి తప్పించారని అనంతరం నేను మరో హీరోతో కలిసి సినిమా చేస్తున్నాను ఆ సమయంలో అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి తనకు ఎదురైందని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.అయితే ఏ హీరో గర్ల్ ఫ్రెండ్ అయితే తనని వద్దని చెప్పారో చివరకు ఆమె ఆ హీరోని పెళ్లిచేసుకోకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడంతో తిరిగి ఆ హీరో తన వద్దకు వచ్చి కలిసి సినిమాలు చేద్దామని చెప్పారని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Raveena Tandon Says Because Of Heros Girlfriends I Lost One Or Two Films Jay , Raveena Tandon , Girl Friends , Hot Comments , Bollywood , Srat Heros , - Telugu Bollywood, Friends, Hot, Raveena Tandon, Srat Heros

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube