వేల కోట్ల ఆస్తులు ఉన్నా అమల బంగారం ధరించకపోవడానికి కారణమిదేనా?

నాగార్జున భార్య అక్కినేని అమల( Amala Akkineni )కు సోషల్ మీడియాలో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.అమల నటించిన సినిమాలలో చాలా సినిమాలు ప్రేక్షకులను ఆశించిన రేంజ్ లో ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే.

 Rasons Behind Akkineni Amala Not Interested About Gold Details Here , Amala Akki-TeluguStop.com

అయితే అమల, నాగార్జున పేర్లపై వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.అయినప్పటికీ అమల మాత్రం ఎప్పుడూ సింపుల్ గా ఉండటానికే ఇష్టపడతారు.

అమల మెడలో బంగారం ఎప్పుడూ ఉండదనే సంగతి తెలిసిందే.

వేల కోట్ల ఆస్తులు ఉన్నా అమల బంగారం ధరించకపోవడానికి కారణమేంటనే ప్రశ్నకు ఆసక్తికర విషయాలు సమాధానంగా వినిపిస్తున్నాయి.

అమల బంగారం నగలు ధరిస్తే స్కిన్ కు సంబంధించిన కొన్ని సమస్యలు వస్తాయని ఈ రీజన్ వల్లే ఆమె బంగారం ధరించడానికి ఆసక్తి చూపించడం లేదని సమాచారం అందుతోంది.అమల మెడలో నల్లపూసల దండతో మాత్రమే కనిపించడానికి ఇష్టపడతారు.

అమల సెకండ్ ఇన్నింగ్స్ లో పరిమితంగా సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలలోని పాత్రలు అమలకు మంచి పేరును తెచ్చిపెడుతున్నాయి.అమల కొడుకు అఖిల్( Akhil Akkineni ) సైతం కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.అఖిల్ అతి త్వరలో ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

ఏజెంట్ సినిమా 80 కోట్ల( Agent ) రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా అఖిల్ సినిమాపై ఈ స్థాయిలో ఖర్చు అంటే ఒక విధంగా రిస్క్ అనే చెప్పాలి.ఈ స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.ఏజెంట్ సినిమాపై అక్కినేని అఖిల్ మాత్రం ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది.అక్కినేని అఖిల్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.ఈ సినిమాలు కూడా ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube