హాట్ లుక్ లో స్టార్ హీరోయిన్ ఫోటో వైరల్.. ఎవరో గుర్తుపట్టండి!  

rasi khanna, hot look, viral photo, instagram photo - Telugu Hot Look, Instagram, Rasi Khanna, Viral Photo

గుర్తుపట్టారా? ఎవరు అనేది? ఇంకెవరండీ.మన తెలుగు హీరోయిన్.

TeluguStop.com - Rasi Khanna Viral Photo In Internet

ఎంతో క్యూట్ గా.ఛబ్బిగా.బబ్లీగా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశి ఖన్నా ఇప్పుడు చాలా అంటే చాలా సన్నగా అయిపోయింది.డైట్ అని, వ్యాయామం అని అన్నీ చేసి మొదటి సినిమాలో కనిపించినంత బబ్లీగా ఇప్పుడు కనిపించడం లేదు.

ఇక ఊహలు గుసగసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాశీ ఖన్నా ఆ సినిమా హిట్ కొట్టడంతో వరుసగా అవకాశాలు వచ్చాయ్.ఆ సినిమా తర్వాత ఎన్నో స్టార్ హీరోల సినిమాలాలో నటించింది.

TeluguStop.com - హాట్ లుక్ లో స్టార్ హీరోయిన్ ఫోటో వైరల్.. ఎవరో గుర్తుపట్టండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తొలి ప్రేమ, జిల్, శివమ్, హైపర్, సుప్రీం, ప్రతిరోజు పండగే, బెంగాల్ టైగర్, లవ కుశ ఇలా వరుస సినిమాల్లో రాశీ ఖన్నా నటించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచింది.

ఇలా అన్ని హిట్ సినిమాల్లో నటిస్తున్నప్పుడు కొన్ని సినిమాలు ప్లాప్ అయినప్పటికీ రాశీ స్టార్ డమ్ మాత్రం అలాగే కొనసాగుతుంది.

ఇటీవల కొన్ని బోల్డ్ పాత్రలలో నటించి కాస్త డిసప్పాయింట్ అయిన రాశీ ఖన్నా ఇకపై అలాంటివి చెయ్యకూడదని ఫిక్స్ అయ్యింది.కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేసి వావ్ అనేలా చేస్తుంది ఈ బ్యూటీ.

ఇక అలానే మొన్న ఈ మధ్య వెనక్కి తిరిగి ఉన్న ఓ ఫోటోను నెట్టింట షేర్ చెయ్యగా అది వైరల్ గా మారింది.లాక్ డౌన్ లో బాగా వ్యాయామాలు చేసి రాశీ ఖన్నా చాలా అంటే చాలా సన్నగా అయిపొయింది.

అందుకే హాట్ హాట్ లుక్స్ లో ఫోటోలు షేర్ చేసి మత్తెక్కిస్తోంది ఈ భామ.ఇలాంటి ఫొటోలే కాదు గతంలో రాశీ ఖన్నా గిటార్ వాయిస్తూ ఓ పాట పాడిన ఫోటోను కూడా షేర్ చేసి వావ్ అనేలా చేసింది.యాక్టర్ ఏ కాదు ఈమె సింగర్ కూడా!

.

#Rasi Khanna #Instagram #Hot Look

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rasi Khanna Viral Photo In Internet Related Telugu News,Photos/Pics,Images..