మహేష్ కంటే నితిన్‌తోనే బెటర్ అంటోన్న రష్మిక  

Rashmika To Expose More In Bheeshma Than SLN - Telugu Bheeshma, Rashmika Mandanna, Sarileru Neekevvaru, Telugu Movie News

కన్నడ బ్యూటీ రష్మిక మందన ఛలో సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.ఈ ఏడాదిలో మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది ఈ బ్యూటీ.

Rashmika To Expose More In Bheeshma Than Sln

కాగా తన కెరీర్‌లో వరుసబెట్టి సక్సె్స్ చిత్రాలతో దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ సరసన భీష్మ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ సినిమా తాను నటించిన సరిలేరు నీకెవ్వరు కంటే కూడా చాలా బాగా వచ్చిందని రష్మిక తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ లాంటి సూపర్ స్టార్ నటించడంతో తనకు ఎక్స్‌పోజింగ్, ఫ్రీగా నటించే అవకాశం దరొకలేదని ఆమె తెలిపిందట.ఇక నితిన్ యంగ్ హీరో కావడంతో అతడితో ఫ్రీగా నటించిందట రష్మిక.

తనకు సరిలేరు నీకెవ్వరు కంటే కూడా భీష్మ సినిమాలో నటనకు ఎక్కవ స్కోప్ దరొకిందని అంటోంది.

మొత్తానికి మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా కంటే కూడా నితిన్తో కలిసి చేసిన భీష్మ చిత్రం తనకు బాగా నచ్చిందని రష్మిక అంటోంది.

మరి ఈ సినిమా రష్మికకు ఎలాంటి హిట్‌ను అందిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

#Bheeshma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rashmika To Expose More In Bheeshma Than Sln Related Telugu News,Photos/Pics,Images..