ఆ విషయంలో సమంతకు సపోర్ట్ చేసిన రష్మిక... ఇద్దరూ ఒకటే అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్ట్ లు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్న సమంత తాజాగా ట్విట్టర్ వేదికగా తన గురించి ట్రోల్ చేస్తున్న వారికి తనదైన శైలిలో గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

 Rashmika Supported Samantha In That Matter Netizens Are Trolling That Both Are T-TeluguStop.com

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ… నేను మాట్లాడకుండా ఉన్నానంటే అన్ని ఒప్పుకున్నానని అర్థం కాదు,నేను చూపించే జాలి, దయ నా బలహీనత అయితే ఆ బలహీనత కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే సమంత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ క్రమంలోనే సమంత చేసిన ఈ ట్వీట్ పై నేషనల్ క్రష్ రష్మిక స్పందించారు.ఈ ట్వీట్ పై రష్మిక కామెంట్ చేస్తూ పవర్ వర్డ్ అంటూ word అని రాసి పవర్ అనే ఎమోజిని షేర్ చేశారు.

ప్రస్తుతం రష్మిక చేసిన ఈ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు వీరిపై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు.

Telugu Chaitanya, Expiry, Nationalcrush, Rakshit, Rashmika, Samantha, Tollywood-

సమంత చేసిన ట్వీట్ కు రష్మిక బదులు ఇవ్వడంతో సమంత అభిమానులు, తనకు సపోర్ట్ చేసినందుకు థాంక్స్ అని కామెంట్ చేయగా మరికొందరు మాత్రం.ఎంతైనా మీరు ఇద్దరూ ఒకటే కదా.మిమ్మల్ని నమ్ముకున్న పాపానికి చైతన్య, రక్షిత్ అన్యాయం అయిపోయారు.వాళ్ళిద్దరినీ పిచ్చోళ్లను చేశారు కదా.వినే వాళ్ళు ఉంటే మీరు ఎన్నైనా చెబుతారు అంటూ రష్మిక సమంత పై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి వీరిద్దరి వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube