భన్సాలీకి హ్యాండ్ ఇచ్చిన సౌత్ క్రేజీ హీరోయిన్

టాలీవుడ్ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి రష్మిక మందన.ఈ భామ ప్రస్తుతం ప్రస్తుతం విజయదేవరకొండ కి జోడీగా డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తుంది.

 Rashmika Rejects Sanjay Bhansali Film-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ భామ మరో వైపు తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్నాయి.ఇదిలా ఉంటే తాజాగా ఈ భామకి ఊహించని విధంగా హిందీలో అవకాశం వచ్చింది.

సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.

అయితే రష్మిక గురించి టాలీవుడ్ లో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తుంది.

భన్సాలీ తెరకెక్కించే సినిమాలో వచ్చిన అవకాశంని రష్మిక వద్దనుకుంది అని సమాచారం.ఆ సినిమాలో దర్శకుడు రష్మిక కి ఆఫర్ చేసిన పాత్ర నిడివి చాలా తక్కువ ఉండటంతో అంతగా ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో ఆమె సున్నితంగా నో చెప్పినట్లు సమాచారం.

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజీ సొంతం చేసుకున్న ఈ భామ అవకాశాలు ఆ సినిమా చేస్తే క్రేజీ ఉన్న నేపధ్యంలో చిన్న చిన్న పాత్రలు చేస్తే కెరియర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ఆమె భన్సాలీ అవకాశం వదులుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube