అలాంటి డ్రెస్ నీకు అవసరమా రష్మిక.. తప్పు మీద తప్పు చేస్తుందంటూ?

స్టార్ హీరోయిన్ రష్మిక చిన్న వయస్సులోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంతో పాటు వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.రష్మిక నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా రష్మిక తన కెరీర్ పై ఆ ప్రభావం ఏ మాత్రం పడకుండా జాగ్రత్త పడుతున్నారు.

 Rashmika Mandanna Trolled Her Uncomfortable Dress Details, Rashmika Mandanna, Karan Johar, Karan Johar Birthday, Rashmika Dressing, Rashmika Trolled, Heroine Rashmika Mandanna-TeluguStop.com

అయితే తాజాగా రష్మిక చేసిన ఒక పని వల్ల ఆమెపై తీవ్రస్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి.కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకలు తాజాగా గ్రాండ్ గా జరిగాయి.

ఈ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కొంతమందికి మాత్రమే ఆహ్వానం అందింది.అలా ఈ వేడుకకు ఆహ్వానం అందిన వారిలో రష్మిక మందన్న కూడా ఒకరు కావడం గమనార్హం.

 Rashmika Mandanna Trolled Her Uncomfortable Dress Details, Rashmika Mandanna, Karan Johar, Karan Johar Birthday, Rashmika Dressing, Rashmika Trolled, Heroine Rashmika Mandanna-అలాంటి డ్రెస్ నీకు అవసరమా రష్మిక.. తప్పు మీద తప్పు చేస్తుందంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ పుట్టినరోజు వేడుకకు రష్మిక వేసుకున్న డ్రెస్ గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.రష్మిక డ్రెస్ గురించి ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.రష్మిక కెమెరా కంటికి చిక్కగా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రష్మిక ఫోటోల ద్వారా తనకు డ్రెస్ అంత కంఫర్ట్ గా లేదని చెప్పకనే చెప్పారు.

రష్మిక వేసుకున్న డ్రెస్ కాళ్ల కిందవరకు ఆనుతుండగా నడిచే సమయంలో రష్మిక పదేపదే డ్రెస్ ను సర్దుతూ కనిపించారు.రష్మిక డ్రెస్ విషయంలో ఇలాంటి తప్పులు చేయడం ఏమిటని కామెంట్లు వినిపిస్తున్నాయి.సినిమాల ద్వారా మంచిపేరును సొంతం చేసుకున్న రష్మిక ఇలాంటి చిన్నచిన్న విషయాల ద్వారా విమర్శలపాలవుతున్నారు.

గతంలో కూడా రష్మిక డ్రెస్ విషయంలో ఈ తరహా నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.రష్మిక డ్రెస్ ల విషయంలో తప్పు మీద తప్పు చేస్తూ విమర్శల పాలవుతున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.రష్మిక ఈ కామెంట్ల విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube