Rashmika Mandanna: రష్మిక డిఫరెంట్ అనేది ఇందుకే.. అభిమానితో డేటింగ్ కి వెళ్తే అంటూ?

టాలీవుడ్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల విడుదల అయిన పుష్ప సినిమాతో ఆమె పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Rashmika Mandanna Shocking Comments On Fans They Are Doing Celebrations, Rashmik-TeluguStop.com

రష్మిక మందన కి ఉన్న క్రేజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇకపోతే రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ సినిమాలలో నటిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటి.

ఇది ఇలా ఉండే తాజాగా రష్మిక మందన అభిమానులపై హాట్ కామెంట్స్ చేసింది.దీంతో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన అభిమానులతో డేట్ కి వెళ్తే ఎవరితో వెళ్తారు ఎలా ఉంటుంది అని ప్రశ్నించగా.ఆ విషయం పై స్పందించిన రష్మిక మందన అది కాంప్లికేటెడ్ క్వశ్చన్.

నిజానికి అభిమానులతో డేట్ కి వెళ్తే అది చాలా ఫన్నీగా ఉంటుంది అంటూ సమాధానం ఇచ్చింది.

Telugu Fans, Tollywood-Movie

రష్మిక మందన ఆన్సర్‌ కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.పండగ చేసుకుంటున్నారు.డేటింగ్‌ కి తాము కూడా సిద్ధమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు ఆహా రష్మిక నా మజాకా అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో రష్మిక మందన తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తోంది.

అంతేకాకుండా అభిమానులు అలిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ మరింత చేరువ అవుతోంది.రోజు రోజుకి ఈ బ్యూటీ ని ఫాలో అయ్యే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube