ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా….?  

Rashmika Mandanna Shares Her First Gokulam Magazine Shoot Memories - Telugu Gokulam Magazine, Heroine, Rashmika Mandanna, Tollywood, Tollywood Actress

తెలుగులో ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన టువంటి ఛలో అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు సినీ పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సంపాదించుకుని ప్రస్తుతం దాదాపుగా టాలీవుడ్ లోని స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను దక్కించుకుంది.

 Rashmika Mandanna Shares Her First Gokulam Magazine Shoot Memories

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లేకపోవడంతో ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.

అయితే తాజాగా రష్మిక మందన్న తన చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంది.

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా….-Latest News-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా 2001వ సంవత్సరంలో  గోకులం అనే మ్యాగ్ జైన్ కవర్ ఫోటో కి ఫోజులు ఇచ్చిన విషయం గురించి కూడా పలు ఆసక్తికర అంశాలను తెలిపింది. అంతేకాక ఈ విషయానికి సంబంధించి నటువంటి ఫోటోని కూడా అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

  తాను మ్యాగ్ జైన్ కవర్ ఫోటో కోసం షూటింగ్ లో పాల్గొన్న మొదటి రోజు ఇప్పటికీ చాలా బాగా గుర్తు ఉందని, అంతేగాక తాను షూటింగ్ లో పాల్గొన్న మొదటి రోజు జ్ఞాపకాలని తన తల్లి ఇప్పటికీ  భద్ర పరిచిందని చెప్పుకొచ్చింది.

ఈ ఫోటోని షేర్ చేసిన గత  కొద్ది రోజుల్లోనే దాదాపుగా 13 లక్షల 50 వేల పైచిలుకు లైకులు వచ్చాయి.

అంతేకాక మరి కొంతమంది నెటిజన్లు ఈ ఫోటోని బాగానే వైరల్ చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రష్మిక మందన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నటువంటి పుష్ప అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rashmika Mandanna Shares Her First Gokulam Magazine Shoot Memories Related Telugu News,Photos/Pics,Images..

footer-test